MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya42b9ae76-5494-4662-9698-d1c8d171da36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya42b9ae76-5494-4662-9698-d1c8d171da36-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్న యువ నటీమణులలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత కంచె మూవీలో నటించి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె అడపా దడపా సినిమాలో నటించిన వాటిలో అందాలను ఆరబోయడం తప్ప ఈమెకు ఆ మూవీల ద్వారా వచ్చింది ఏమీ లేదు. అలాంటి సమయంలోనే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రగ్య హీరోయిన్గా నటించిందpragya{#}Mirchi;Kick;Kurradu;Bobby;Yuva;Balakrishna;pragya jaiswal;Akshay Kumar;BEAUTY;boyapati srinu;Hindi;Telugu;bollywood;Cinemaబాలీవుడ్ కోసం బాగా ప్రిపేర్ అయిన బ్యూటీ.. ఈరోజు అందాలు అంటే ఎవరైనా ఫిదా కావాల్సిందే..?బాలీవుడ్ కోసం బాగా ప్రిపేర్ అయిన బ్యూటీ.. ఈరోజు అందాలు అంటే ఎవరైనా ఫిదా కావాల్సిందే..?pragya{#}Mirchi;Kick;Kurradu;Bobby;Yuva;Balakrishna;pragya jaiswal;Akshay Kumar;BEAUTY;boyapati srinu;Hindi;Telugu;bollywood;CinemaSun, 04 Aug 2024 13:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక మంచి స్థాయిని ఏర్పరచుకున్న యువ నటీమణులలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత కంచె మూవీలో నటించి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె అడపా దడపా సినిమాలో నటించిన వాటిలో అందాలను ఆరబోయడం తప్ప ఈమెకు ఆ మూవీల ద్వారా వచ్చింది ఏమీ లేదు. అలాంటి సమయంలోనే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రగ్య హీరోయిన్గా నటించింది. 

మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ గుర్తింపు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ , బోయపాటి కాంబోలో రూపొందిబోయే అఖండ 2 సినిమాలో కూడా ప్రగ్య నే హీరోయిన్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన "ఖేల్ ఖేల్ మే" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది. సినిమాల్లో విపరీతమైన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఇచ్చే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ నటించిన హిందీ మూవీ "ఖేల్ ఖేల్ మే" మంచి విజయం సాధించినట్లయితే ఈమెకు హిందీ లో కూడా భారీ అవకాశాలు దక్కే అవకాశం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>