MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh9fc7cc7c-5959-4773-810b-d3a03be1790f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkatesh9fc7cc7c-5959-4773-810b-d3a03be1790f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్ ఒకరు. వెంకటేష్ రీమిక్ సినిమాలు అంటే అత్యంత ఆసక్తిని చూపిస్తాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా వెంకటేష్ ఇప్పటికే అనేక రీమిక్ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే వెంకటేష్ రీమేక్ మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఆయన నటించిన కొన్ని సినిమాలు కూడా అనేక భాషలలో రీమేక్ అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే వెంకటేష్ నటించిన ఒక బ్లాక్ బాస్టరvenkatesh{#}Bengali;Soundarya;Bangladesh;Remake;Venkatesh;Industry;Box office;Kannada;Tamil;Success;Tollywood;Hindi;Hero;Cinemaఏకంగా అన్ని భాషల్లో రీమేక్ అయినా వెంకటేష్ బ్లాక్ బాస్టర్ మూవీ..!ఏకంగా అన్ని భాషల్లో రీమేక్ అయినా వెంకటేష్ బ్లాక్ బాస్టర్ మూవీ..!venkatesh{#}Bengali;Soundarya;Bangladesh;Remake;Venkatesh;Industry;Box office;Kannada;Tamil;Success;Tollywood;Hindi;Hero;CinemaSun, 04 Aug 2024 13:03:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్ ఒకరు. వెంకటేష్ రీమిక్ సినిమాలు అంటే అత్యంత ఆసక్తిని చూపిస్తాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా వెంకటేష్ ఇప్పటికే అనేక రీమిక్ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే వెంకటేష్ రీమేక్ మూవీ లలో నటించడం మాత్రమే కాకుండా ఆయన నటించిన కొన్ని సినిమాలు కూడా అనేక భాషలలో రీమేక్ అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే వెంకటేష్ నటించిన ఒక బ్లాక్ బాస్టర్ మూవీ ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ అయింది. ఆ సినిమా ఏది ... అది ఏ ఏ భాషల్లో రీమిక్ అయ్యింది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం వెంకటేష్ "పవిత్ర బంధం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సౌందర్య , వెంకటేష్ కు జోడిగా నటించింది. 1996 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కథ ఎక్కువ శాతం సౌందర్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

మూవీ లో మొదటి సగ భాగంలో వెంకటేష్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కానీ ఆ తర్వాత సౌందర్య ప్రవర్తన వల్ల ఇతనులో మార్పు వస్తుంది. కానీ అంతలోపే వీరిద్దరూ విడిపోతారు. ఇక తిరిగి వెంకటేష్ తన మంచి తనంతో సౌందర్య ను  తన దగ్గరకు తెచ్చుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ఇకపోతే ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా వెంకటేష్ , సౌందర్య జోడి కి కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను ఒరియా , కన్నడ , తమిళ్ , హిందీ , బెంగాలీ , బంగ్లాదేశ్ భాషల్లో రీమేక్ చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>