MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleelaf377421d-39c6-44a9-b626-64241a9048be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreeleelaf377421d-39c6-44a9-b626-64241a9048be-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత స్పీడ్ గా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో ఈమె తన నటనతో , డాన్స్ తో , అంతకుమించిన అందాల ప్రదర్శనతో కుర్రకారు మనసు దోచుకుంది. దానితో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఇప్పటికే ఈ బ్యూటీ పెళ్లి సందD సినిమా తర్వాత అనేక సినిమాలలో నటించింది. అందులో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన దమాకా సినిమsreeleela{#}roshan;Guntur;Kesari;Silver;sree;marriage;Box office;Heroine;BEAUTY;mahesh babu;Balakrishna;Telugu;Cinemaఅల్ట్రా స్టైలిష్ వైట్ కలర్ డ్రెస్లో కిల్లింగ్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన శ్రీ లీల..!అల్ట్రా స్టైలిష్ వైట్ కలర్ డ్రెస్లో కిల్లింగ్ యాంగిల్స్ లో రెచ్చిపోయిన శ్రీ లీల..!sreeleela{#}roshan;Guntur;Kesari;Silver;sree;marriage;Box office;Heroine;BEAUTY;mahesh babu;Balakrishna;Telugu;CinemaSun, 04 Aug 2024 12:25:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత స్పీడ్ గా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో ఈమె తన నటనతో , డాన్స్ తో , అంతకుమించిన అందాల ప్రదర్శనతో కుర్రకారు మనసు దోచుకుంది. దానితో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కడం మొదలు అయింది. ఇప్పటికే ఈ బ్యూటీ పెళ్లి సందD సినిమా తర్వాత అనేక సినిమాలలో నటించింది. 

అందులో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన దమాకా సినిమా మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఆఖరుగా ఈ నటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. 

ఇకపోతే శ్రీ లీలా సినిమాలలో తన అదిరిపోయే హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై కుర్రకారుకు సెగల పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈమె సినిమాలలో ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తుందో సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలోనే తన అందాలను ఓలకబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వేరి స్టైలిష్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక శ్రీ లీలా ఈ వైట్ కలర్ డ్రెస్ లో హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>