MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/niharikadc29e887-aea2-4cb0-bc9b-f5bd7c1c6474-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/niharikadc29e887-aea2-4cb0-bc9b-f5bd7c1c6474-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా నిహారిక "కమిటీ కుర్రాళ్ళు" అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ ని ఆగస్టు 9 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె ఈ సినిమా ప్రమోషన్లను దగ్గరుండి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 5 వ తేదీన ఫ్రీ రిలీజ్ జాతర అనే పేరుతో నిర్వహించబోతున్నారు. ఈ మూవీ బృందం ఫ్రీ రిలీజ్ జాతర ఈవెంట్ ను ఆగస్టు 5 వ తేదీన సాయంత్రం 6 గంటలకి దాస్ పల్లి niharika{#}Nagababu;Naga Chaitanya;niharika konidela;Evening;Posters;Event;Success;Telugu;Cinema"కమిటీ కుర్రాళ్ళ" కోసం పెద్ద ప్లాన్ వేసిన నిహారిక.. మెగా హీరోలకు బదులు ఆ హీరో..?"కమిటీ కుర్రాళ్ళ" కోసం పెద్ద ప్లాన్ వేసిన నిహారిక.. మెగా హీరోలకు బదులు ఆ హీరో..?niharika{#}Nagababu;Naga Chaitanya;niharika konidela;Evening;Posters;Event;Success;Telugu;CinemaSun, 04 Aug 2024 11:35:00 GMTమెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా నిహారిక "కమిటీ కుర్రాళ్ళు" అనే సినిమాను నిర్మించింది. ఈ మూవీ ని ఆగస్టు 9 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె ఈ సినిమా ప్రమోషన్లను దగ్గరుండి చేస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 5 వ తేదీన ఫ్రీ రిలీజ్ జాతర అనే పేరుతో నిర్వహించబోతున్నారు. ఈ మూవీ బృందం ఫ్రీ రిలీజ్ జాతర ఈవెంట్ ను ఆగస్టు 5 వ తేదీన సాయంత్రం 6 గంటలకి దాస్ పల్లి కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ నీ కూడా విడుదల చేశారు. 

నిహారిక ఈ సినిమాను నిర్మించిన మెగా హీరోలు అంతా కూడా ప్రస్తుతం తమ తమ పనులతో ఫుల్ బిజీగా ఉండడం వల్ల ఎవరూ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయలేకపోయారు. దానితో ఈమె ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ నిహారిక బిజీగా ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం అక్కినేని హీరోను రంగంలోకి దించడానికి నిహారిక డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు , ఇప్పటికే నిహారిక , చైతూ ను సంప్రదించగా నాగ చైతన్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాగ చైతన్య ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలియజేసే అధికారిక ప్రకటన ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి నిహారికమూవీ తో నిర్మాతగా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>