LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rainy-season-applied-to-the-hair-oils--hair-oils-04204aa1-051f-4093-a5cc-cd6711a4e03d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rainy-season-applied-to-the-hair-oils--hair-oils-04204aa1-051f-4093-a5cc-cd6711a4e03d-415x250-IndiaHerald.jpgవర్షాకాలంలో హెయిర్ కి అప్లై చేయాల్సిన ఆయిల్స్ ఇవే..! ప్రస్తుత కాలంలో ఉండే పెన్షన్లు కారణంగా చుట్టు ఊడిపోతూ ఉంటుంది . జుట్టును బలపరిచే కొన్ని ఆయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం . భృంగరాజ్ ఆయిల్ చర్మంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది . ఈ నూనెను వేడి చేసి కుదుళ్లకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి . 30 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే వెంట్రుకలు బలంగా చేకూరుతాయి . వెంట్రుకల డ్యామేజ్ నివారించడంలో బాదం నూనె దాహం పడుతుంది . నూనెలోని విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మెగ్నీషిrainy season; applied to the hair; oils ; hair oils {#}Sona Mohapatra;Egg;Vitamin;Magnesium;Almonds;Curry leaves;Onion;oilవర్షాకాలంలో హెయిర్ కి అప్లై చేయాల్సిన ఆయిల్స్ ఇవే..!వర్షాకాలంలో హెయిర్ కి అప్లై చేయాల్సిన ఆయిల్స్ ఇవే..!rainy season; applied to the hair; oils ; hair oils {#}Sona Mohapatra;Egg;Vitamin;Magnesium;Almonds;Curry leaves;Onion;oilSun, 04 Aug 2024 17:00:00 GMTప్రస్తుత కాలంలో ఉండే పెన్షన్లు కారణంగా చుట్టు ఊడిపోతూ ఉంటుంది . జుట్టును బలపరిచే కొన్ని ఆయిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం . భృంగరాజ్ ఆయిల్ చర్మంతో పాటు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది . ఈ నూనెను వేడి చేసి కుదుళ్లకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి . 30 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే వెంట్రుకలు బలంగా చేకూరుతాయి . వెంట్రుకల డ్యామేజ్ నివారించడంలో బాదం నూనె దాహం పడుతుంది . నూనెలోని విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ మెగ్నీషియం జుట్టును నల్లగా అండ్ మెరిసేలా చేస్తాయి .


దీని కోసం బాదం నూనె నువ్వు జుట్టుకు పట్టించి మసాజ్ చేసి గంట తరువాత స్నానం చేయడం మంచిది . వర్షాకాలంలో జుట్టు తేమ సమస్యను నివారించడంలో ఆల్ దామోదపడుతుంది . ఆలివ్ ఆయిల్ లో కాస్త కోడిగుడ్డు పచ్చి సోనా అండ్ తేనే కలిపి జుట్టుకు అప్లై చేయండి . 30 నిమిషాల పాటు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . కొబ్బరి నూనెను కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది . కొబ్బరి నూనెలో కొన్ని కరివేపాకు రెమ్మలు వేసి వేడి చేసి చల్లార్చి జుట్టుకు పట్టిస్తే మెరుగైన ఫలితం కనిపిస్తుంది . గంటసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే చాలా మంచిది .


పొడిబారిన జుట్టును మృదువుగా చేయడంలో నువ్వుల నూనె దామోదపడుతుంది . కొబ్బరి నూనెతో ఈ నువ్వుల నూనె కలిపి జుట్టుకు పట్టించి కాసేపటి తరువాత క్లీన్ చేయాలి . ఆముదం నూనె కూడా జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది . కుదుళ్లలో ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది . ఈ నూనెను ముందుగా వేడి చేసి చల్లార్చి కుదుళ్లకు పట్టించాలి . 15 నిమిషాలు ఉంచి తర్వాత షాంపూతో కడకాలి . వెంట్రుకలను కాంతివంతంగా మార్చడంలో జోజోబా ఆయిల్ దాసోదపడుతుంది . ఇది నాచురల్ కండిషనర్ గా పనిచేసి చుండ్రును నివారిస్తుంది . ఈ ఆయిల్ ను వేడి చేసి చల్లార్చి కుదుళ్లకు పట్టించాలి . 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి . ఇదే కాకుండా ఆనియన్ వంటి ఎన్నో ఆయిల్స్ మన జుట్టును రక్షించేందుకు ఉపయోగపడతాయి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>