MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srvc9fda30c-5335-4e8a-a83f-76411a721f98-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srvc9fda30c-5335-4e8a-a83f-76411a721f98-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూ వీతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత ఇదే కథను హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా కబీర్ సింగ్ అనే పేరుతో సందీప్ రెడ్డి వంగా రీమిక్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈ దర్శకుడు రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గsrv{#}Shahid Kapoor;kranthi;kranti;navdeep;shalini pandey;Kabir singh;Malli Malli Idhi Rani Roju;Devarakonda;nithya menon;rashmika mandanna;Darsakudu;Kannada;Tamil;Arjun Reddy;sandeep;Blockbuster hit;krishnam raju;Prabhas;bollywood;India;Director;Hindi;Heroine;Telugu;Cinema"అర్జున్ రెడ్డి" కి ముందు సందీప్ రెడ్డి ఆ రెండు మూవీలకు పని చేసిన విషయం మీకు తెలుసా..?"అర్జున్ రెడ్డి" కి ముందు సందీప్ రెడ్డి ఆ రెండు మూవీలకు పని చేసిన విషయం మీకు తెలుసా..?srv{#}Shahid Kapoor;kranthi;kranti;navdeep;shalini pandey;Kabir singh;Malli Malli Idhi Rani Roju;Devarakonda;nithya menon;rashmika mandanna;Darsakudu;Kannada;Tamil;Arjun Reddy;sandeep;Blockbuster hit;krishnam raju;Prabhas;bollywood;India;Director;Hindi;Heroine;Telugu;CinemaSat, 03 Aug 2024 11:34:00 GMTవిజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూ వీతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత ఇదే కథను హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా కబీర్ సింగ్ అనే పేరుతో సందీప్ రెడ్డి వంగా రీమిక్ చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో ఈ దర్శకుడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈ దర్శకుడు రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే మూవీ ని రూపొందించాడు.

సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయబోతున్నాడు. ప్రభాస్ తో సందీప్ "స్పిరిట్" అనే టైటిల్ తో మూవీ ని రూపొందించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే సందీప్ రెడ్డి వంగ "అర్జున్ రెడ్డి" మూవీ కంటే ముందు ఓ రెండు సినిమాలకు పని చేశాడు. ఆ సినిమాలు ఏవి అనే విషయం తెలుసుకుందాం. సందీప్ రెడ్డి వంగ , నవదీప్ హీరో గా రూపొందిన మనసు మాట వినదు అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా రూపొందిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాకు కూడా అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు. క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక అనంతరం తన సొంత కథతో అర్జున్ రెడ్డి అనే మూవీకి దర్శకత్వం వహించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>