Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/diomand-6a854eda-7137-4b12-853a-11fef9aa84d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/diomand-6a854eda-7137-4b12-853a-11fef9aa84d0-415x250-IndiaHerald.jpgడబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఏకంగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటే.. ఇంకొంతమంది వ్యాపారం చేసి తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని కాస్త రిస్క్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది ఏకంగా స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మరింత లాభాలను గడిస్తూ ఉంటారు. రోజువారి కూలి చేసుకుని బ్రతుకుని వెలదీస్తే సామాన్య కూలీలకు కూడా అటు డబ్బు సంపాదించాలి.. ఉన్నత స్థానంలోDiomand {#}king;job;Manam;Governmentరోజుకు అతని కూలి రూ. 300.. కానీ ఒక్క రాత్రే జీవితం మారిపోయింది?రోజుకు అతని కూలి రూ. 300.. కానీ ఒక్క రాత్రే జీవితం మారిపోయింది?Diomand {#}king;job;Manam;GovernmentSat, 03 Aug 2024 13:30:00 GMTడబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఏకంగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటే.. ఇంకొంతమంది వ్యాపారం చేసి తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని కాస్త రిస్క్ చేస్తూ ఉంటారు. ఇక మరి కొంతమంది ఏకంగా స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మరింత లాభాలను గడిస్తూ ఉంటారు. రోజువారి కూలి చేసుకుని బ్రతుకుని వెలదీస్తే సామాన్య కూలీలకు కూడా అటు డబ్బు సంపాదించాలి.. ఉన్నత స్థానంలోకి ఎదగాలి అనే కోరిక ఉన్న.. అది వారితో సాధ్యం కాదు అని సర్దుకుపోతూ ఉంటారు.


 కానీ ఇలాంటి వారికి కొన్ని కొన్ని సార్లు ఊహించనీ రీతిలో అదృష్టం వరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. వారిని అదృష్ట లక్ష్మి కరుణిస్తూ ఉంటుంది. చివరికి ఇలా పేదరికంలో ఉన్నవారు ఏకంగా ఒక రాత్రిలోనే కోటీశ్వరుడు గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక స్టోరీ గురించే. మధ్యప్రదేశ్లో ఒక పేద కూలికి అదృష్టం వరించింది. అతను రోజుకు 300 రూపాయలకు కూలి పనులు చేస్తూ ఉండేవాడు. రిక్కాడితే గాని డొక్కాడని  కుటుంబం. పనిచేస్తేనే కడుపునిండేది. కాగా అతనికి విలువైన వజ్రం దొరికింది. ఇక వీరికి దొరికిన వజ్రం 19.2 క్యారెట్ల స్వచ్ఛమైనది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ వజ్రానికి వేలం నిర్వహించగా 50 లక్షలు పలికింది. దీంతో రాజు కష్టానికి ఫలితం దక్కింది. కాగా మధ్యప్రదేశ్లో ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి అనుమతి పొంది కొంత డబ్బు చెల్లించి ఈ వజ్రాలను వెతకొచ్చు. ఇలా కొంత డబ్బు చెల్లించి వజ్రం వెతకడం ప్రారంభించిన రాజుకి అదృష్టం వరించి చివరికి లక్షాధికారిగా  మారిపోయాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>