MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf4411bc5-d032-44a8-b576-10cd9e5919ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf4411bc5-d032-44a8-b576-10cd9e5919ea-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ అనే ఒక రేస్ లో ఎవరి రేస్ వాళ్ళది. ఇక ఆ రేస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేరు. అయితే ఇప్పటికే ఆ రేస్ లో ముందున్నాడు ప్రభాస్. ఇక ఆయన తర్వాత అల్లు అర్జున్ తో మరింత ముందుకు వెళ్లాలి అని అనుకుంటున్నాడు. ఇప్పటికే కేజిఎఫ్ సినిమా విడుదలైన సమయంలో కనిపించిన సీన్ ఇప్పుడు మళ్లీ కలిపి సినిమా విడుదలైన తర్వాత రిపీట్ అవుతుందా లేదా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కే జి ఎఫ్ సినిమా విడుదలైనప్పుడు అందులోని ఎలివేషన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. థియేటర్స్ లో నాన్ స్టాప్ గా సినిమా tollywood{#}KGF;Yevaru;Industry;Allu Arjun;vijay kumar naidu;India;Cinemaఅల్లు అర్జున్ కి గట్టి సవాల్ విసిరిన ప్రభాస్..!?అల్లు అర్జున్ కి గట్టి సవాల్ విసిరిన ప్రభాస్..!?tollywood{#}KGF;Yevaru;Industry;Allu Arjun;vijay kumar naidu;India;CinemaSat, 03 Aug 2024 17:20:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ అనే ఒక రేస్ లో ఎవరి రేస్ వాళ్ళది. ఇక ఆ రేస్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేరు. అయితే ఇప్పటికే ఆ రేస్ లో ముందున్నాడు ప్రభాస్. ఇక ఆయన తర్వాత అల్లు అర్జున్ తో మరింత ముందుకు వెళ్లాలి అని అనుకుంటున్నాడు. ఇప్పటికే కేజిఎఫ్ సినిమా విడుదలైన సమయంలో కనిపించిన సీన్ ఇప్పుడు మళ్లీ కలిపి సినిమా విడుదలైన తర్వాత రిపీట్ అవుతుందా లేదా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. కే జి ఎఫ్ సినిమా విడుదలైనప్పుడు అందులోని ఎలివేషన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.

 థియేటర్స్ లో నాన్ స్టాప్ గా సినిమా చూస్తూ అరుస్తూనే ఉన్నారు ఫాన్స్. అయితే సేమ్ అదే సినిమాల పాత సినిమాలు కూడా ఉండాలి అని రేస్ లోకి దిగాడు సుకుమార్. అలా పుష్పా సినిమాతో గెలిచాడు. తన కోరికను పుష్పా సినిమాతో తీర్చుకున్నాడు అల్లు అర్జున్ ఇంకా సుకుమార్. పుష్ప చూసిన అల్లు ఫ్యాన్స్ కి కడుపు నిండిపోయింది. దానికి తోడు ప్యాన్‌ ఇండియా రేంజ్‌ అప్రిషియేషన్‌, నేషనల్‌ అవార్డు.. అన్నీ పండగ వాతావరణాన్ని తలపించాయి. అదే జోష్‌లో సెకండ్‌ పార్టు రిలీజ్‌ చేస్తే చూసి తరిస్తామని ఎదురుచూడసాగారు. అయితే

 ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చారు డార్లింగ్‌ ప్రభాస్‌ ప్రభాస్‌ నటించిన కల్కి రీసెంట్‌గా విడుదలై థౌజండ్‌ ప్లస్‌ క్రోర్స్ కలెక్షన్లతో వారెవా అనిపించింది. ఈ ఏడాది నేషనల్‌ వైడ్‌ ఈ బెంచ్‌ మార్కును టచ్‌ చేసిన ఒన్‌ అండ్‌ ఒన్లీ ... ఇప్పటిదాకా ఇదే. దీన్ని క్రాస్‌ చేయాల్సిన కంపల్సరీ సిట్చువేషన్లో ఉన్నారు పుష్పరాజ్‌..కల్కి చూశాక, ఇప్పుడు పుష్ప ఎలివేషన్స్, కొన్ని షాట్స్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్‌ లో వినిపిస్తున్నాయి. ఎలాగైనా మినిమమ్‌ వెయ్యి కోట్లు కొట్టి చూపించాలనే పట్టుదలతో పనిచేస్తోందట పుష్ప సీక్వెల్‌ యూనిట్‌. గతంలో కేజీయఫ్‌ని చూసి... సమయానికి తగ్గట్టు మారినట్టు, ఇప్పుడు కల్కిని చూసి సుకుమార్‌ మారుతున్నారా? అని మాట్లాడుకుంటున్నారు జనాలు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>