Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamana2dfdf17-7961-4bff-b2b0-4ee5164fc9cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamana2dfdf17-7961-4bff-b2b0-4ee5164fc9cf-415x250-IndiaHerald.jpgసాదరణంగా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా ఏదైనా తెరకెక్కుతుంది అంటే చాలు ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూడటం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక మూవీకి సంబంధించిన టీజర్ సాంగ్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయో అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలా టాలీవుడ్ లో ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్న సినిమాలలో అటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ తో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాThaman{#}thaman s;Good news;Good Newwz;Tollywood;raja;Prabhas;kalyan;Director;media;Audience;Cinemaపవన్ 'OG' మూవీపై.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్.. త్వరలోనే?పవన్ 'OG' మూవీపై.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్.. త్వరలోనే?Thaman{#}thaman s;Good news;Good Newwz;Tollywood;raja;Prabhas;kalyan;Director;media;Audience;CinemaSat, 03 Aug 2024 09:45:00 GMTసాదరణంగా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా ఏదైనా తెరకెక్కుతుంది అంటే చాలు ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూడటం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక మూవీకి సంబంధించిన టీజర్ సాంగ్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయో అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలా టాలీవుడ్ లో ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్న సినిమాలలో అటు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ తో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలు కూడా ఉన్నాయి.


 ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల  ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయా మూవీ లో నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అనే విషయంపై ఒక క్లారిటీ ఇచ్చేసాడు. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు.


 ఈ క్రమంలోనే ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకోవైపు ప్రభాస్ అభిమానులు ఓజి, రాజాసాబ్ మూవీల అప్డేట్స్ గురించి తెగ ప్రశ్నలు వేయగా.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు తమన్. ఓజీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే ఉంటుందని.. దీని గురించి డైరెక్టర్ సుజిత్ తో కలిసి వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ చూడని విధంగా ఓజి సినిమా ఉంటుంది అని ఈ సినిమాపై అంచనాలను పెంచేసాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. అదే సమయంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్  మూవీ ఫస్ట్ సింగిల్ జనవరిలో ఉండే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>