Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral28de99d0-0f1f-4347-9998-6b499fa064b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viral28de99d0-0f1f-4347-9998-6b499fa064b1-415x250-IndiaHerald.jpgఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా ఈ బుల్లితెర ప్రేక్షకులందరినీ అల్లరిస్తుంది. సినిమాల్లో దొరకని సరికొత్త ఎంటర్టైన్మెంట్.. ఈ షోలో ఉండడంతో ఇక సూపర్ హిట్ సాధించగలిగింది అని చెప్పాలి. అయితే జబర్దస్త్ బీట్ చేసేందుకు ఎన్నో కామెడీ షోస్ వచ్చినప్పటికీ.. ఇక ఈ షో రేటింగ్ మాత్రం చెక్కుచెదరలేదు. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలోనే జబర్దస్త్ ద్వారా ఎంటర్టైన్మెంట్ అందించగలుగుతున్నారు నిర్వాహకులు. కాగా ఈ షో ద్వారా ఎంతోViral{#}varsha;Jabardasth;Comedian;Comedy;prema;Love;Telugu;Cinemaఅమ్మ బాబోయ్.. జబర్దస్త్ వర్షా.. ఎంత హాట్ గా డాన్స్ చేసిందో చూడండి?అమ్మ బాబోయ్.. జబర్దస్త్ వర్షా.. ఎంత హాట్ గా డాన్స్ చేసిందో చూడండి?Viral{#}varsha;Jabardasth;Comedian;Comedy;prema;Love;Telugu;CinemaSat, 03 Aug 2024 09:15:00 GMTఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా ఈ బుల్లితెర ప్రేక్షకులందరినీ అల్లరిస్తుంది. సినిమాల్లో దొరకని సరికొత్త ఎంటర్టైన్మెంట్.. ఈ షోలో ఉండడంతో ఇక సూపర్ హిట్ సాధించగలిగింది అని చెప్పాలి. అయితే జబర్దస్త్ బీట్ చేసేందుకు ఎన్నో కామెడీ షోస్ వచ్చినప్పటికీ.. ఇక ఈ షో రేటింగ్ మాత్రం చెక్కుచెదరలేదు. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త రీతిలోనే జబర్దస్త్ ద్వారా ఎంటర్టైన్మెంట్ అందించగలుగుతున్నారు నిర్వాహకులు. కాగా ఈ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ కూడా సంపాదించుకున్నారు.



 సినిమాల్లోకి రావాలని ఎన్నో కష్టాలు పడుతున్న చాలామందికి ఇక జబర్దస్త్ ఒక మంచి ఫ్లాట్ ఫామ్ ఇచ్చి వారి జీవితాలని మార్చేసింది. అయితే ఇలా జబర్దస్త్ నుంచి బాగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో.. వర్షా కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. లేడీ కమెడియన్ గా ఎన్నో రోజుల నుంచి ఇక ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. మరీ ముఖ్యంగా మరో కమెడియన్ ఇమాన్యుయల్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు గతంలో ఒక ట్రాక్ నడిపి ఇక తెగ ఫేమస్ అయిపోయింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈటీవీలో జబర్దస్త్ తో పాటు పరిశోధనలో కూడా సందడి చేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు వర్ష సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల వర్ష ఒక డాన్స్ వీడియోని పోస్ట్ చేసింది. ఇది కాస్త ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతుంది. జబర్దస్త్ లో ఎంతో అమాయకంగా కనిపించే వర్ష.. ఒక విషయంలో ఒక హాట్ పెర్ఫార్మన్స్ చేసింది. ముద్దులిచ్చి చెరిపేయ్ చెరిపేయ్ అంటూ  ఒక డాన్స్ చేసింది వర్ష. ఇక ఈ వీడియోలో డాన్స్ మూవీ తో అదరగొట్టింది అని చెప్పాలి. దీంతో వర్షా ఇంత హాట్ గా డాన్స్ చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఎంతో మంది నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకుఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.
">
">
https://www.instagram.com/reel/C-FdPUfSl24/?igsh=OTNpZDh4MGk4ZW1x






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>