MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7811ea7c-5b6c-4963-a5ad-73818399897d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7811ea7c-5b6c-4963-a5ad-73818399897d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే రవితేజ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వంటి అందరి స్టార్స్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అలా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే తనకి కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించే అవకాశం దక్కుతోంది. అందులో భాగంగానే బాలీవుడ్ నుండి ఈమెకి మంచి మంచి సినిమాల్లో నటించే tollywood{#}BEAUTY;Ravi;ravi teja;sree;bollywood;Shikhar Dhawan;CBN;kalyan;Heroine;News;Comedy;producer;Producer;Darsakudu;Director;Cinema;Tollywood;Heroశ్రీ లీల బాలీవుడ్ కి వెళ్లక పోవడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?శ్రీ లీల బాలీవుడ్ కి వెళ్లక పోవడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}BEAUTY;Ravi;ravi teja;sree;bollywood;Shikhar Dhawan;CBN;kalyan;Heroine;News;Comedy;producer;Producer;Darsakudu;Director;Cinema;Tollywood;HeroSat, 03 Aug 2024 18:40:00 GMTటాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే రవితేజ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వంటి అందరి  స్టార్స్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అలా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే తనకి కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించే అవకాశం దక్కుతోంది. అందులో భాగంగానే బాలీవుడ్

 నుండి ఈమెకి మంచి మంచి సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న కొత్త కామెడీ యాక్షన్ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలలు తీసుకోవాలి అని చిత్ర బృందం ఇప్పటికే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల శ్రీ లీల సైతం  సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు శ్రీ లీల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాల కారణంగా డేట్స్ క్లాష్ అవుతున్న

 నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. హీరోయిన్ లేకుండానే సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయిందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై తాజాగా చిత్ర నిర్మాత రమేష్ తురాని స్పందిస్తూ.. ఇది తప్పుడు వార్త ఈ సినిమాలో హీరోయిన్గా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు హీరోయిన్ బడ్జెట్ ఖరారు కాకపోవడం వల్లే హీరోయిన్ గా ఎవరిని తీసుకోలేదు ప్లాన్ ప్రకారమే ఒక నెల షూటింగ్ పూర్తి చేసామని చెప్పారు. ముఖ్యంగా కొంతమంది హీరోయిన్ల గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే హీరోయిన్ ను ఖరారు చేసి స్పష్టం చేస్తాము అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>