Astrologylakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/58/astrology_today/characteristics--reliable-life-partner--life-partner-updates245a3683-cb77-4859-8642-a1e610cec4a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/58/astrology_today/characteristics--reliable-life-partner--life-partner-updates245a3683-cb77-4859-8642-a1e610cec4a2-415x250-IndiaHerald.jpgనమ్మకమైన లైఫ్ పార్ట్నర్ కు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా..? చాలామందిలో భార్యాభర్తలు ఎక్కువగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది గొడవపడి విడాకులు తీసుకున్న సంగతులు కూడా ఉంటాయి. కానీ అలా కాకుండా సంసారం సాఫీగా సాగి పోవాలంటే భార్య భర్తల మధ్య నమ్మకం, గౌరవం ముఖ్యం, కూడా నమ్మకస్తులైన పార్టనర్స్ లక్షణాలు ఏమిటంటే? నమ్మకమైన జీవిత భాగస్వామి అవతలి వారి బలహీనతతో స్వీయప్రయోజనం పొందేందుకు ప్రయత్నించారు. వైవాహిక బంధానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. వారి మనసుల్లోని ప్రేమ ఎన్నటికీ చెరిగిపోదు. ఒకరికొకరు చcharacteristics ; reliable life partner; life partner updates{#}spouse;prema;Love;Wifeనమ్మకమైన లైఫ్ పార్ట్నర్ కు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా..?నమ్మకమైన లైఫ్ పార్ట్నర్ కు ఉండే లక్షణాలు ఏంటో తెలుసా..?characteristics ; reliable life partner; life partner updates{#}spouse;prema;Love;WifeSat, 03 Aug 2024 13:40:00 GMTచాలామందిలో భార్యాభర్తలు ఎక్కువగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది గొడవపడి విడాకులు తీసుకున్న సంగతులు కూడా ఉంటాయి. కానీ అలా కాకుండా సంసారం సాఫీగా సాగి పోవాలంటే భార్య భర్తల మధ్య నమ్మకం, గౌరవం ముఖ్యం, కూడా నమ్మకస్తులైన   పార్టనర్స్ లక్షణాలు ఏమిటంటే? నమ్మకమైన జీవిత భాగస్వామి అవతలి వారి బలహీనతతో స్వీయప్రయోజనం పొందేందుకు ప్రయత్నించారు.


వైవాహిక బంధానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. వారి మనసుల్లోని ప్రేమ ఎన్నటికీ చెరిగిపోదు . ఒకరికొకరు చాలా ఇష్టంగా ఉంటారు . అలా ఉన్న రోజు గొడవలు అనేవి ఉండవు . కాబట్టి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండడం మంచిది . భాగస్వామి విషయంలో ఇగోలు, పట్టుదలలు విరిగి అసలు ఉండవు. చాలా పద్ధతిగా ఉంటారు . అందుకని వీళ్లల్లో గొడవ అనేది రాదు. బాగా స్వామిని చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు , ఆధిపత్యం చ చలాయించేందుకు ప్రయత్నించారు . భార్య లేదా భర్తను ఇతరులతో పోల్చకూడదు . అలా పోల్చడం వల్ల చిన్న బొచ్చుకుంటారు .


ఇతరులతో సరదాగా ఫ్లర్ట్ చేసి భాగస్వామిని అభద్రతలోకి నెట్టరు . భాగస్వామికి పొరపాటున కూడా అబద్ధం చెప్పరు. వారి దగ్గర ఏ విషయాన్ని దాచేది . ఒకరి కోసం మరొకరు పోరాడేందుకు అసలు వినకాడరు . తమ బంధం పై పూర్తి నమ్మకం కలిగించేలా ప్రవర్తిస్తారు . కాబట్టి వీరిద్దరి మధ్య గొడవలు అనేవి ఎక్కువగా రావు . ఇలా ఉండటం వల్ల ఇద్దరికీ మంచిది . భాగస్వామితో ఎప్పుడూ సరదాగా ఉండటం వల్ల ఏ సమస్య ఉండదు . ఇలా ఉండటం వల్ల సంసారం అనేది సాఫీగా సాగుతుంది . ఇలా ఉన్నవారు కి వాళ్ల మనసులో ప్రేమ ఎప్పటికీ చెరగదు. భాగస్వామి విషయంలో ఇగోలు అనేవి అసలు ఉండవు . కాబట్టి వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>