MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya-raj-tarun-biggboss-ariyana-glory-malvi-malhotra-tollywood-shekhar-bhashac3782595-9bb5-40bb-a964-e55ae4ebb6ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya-raj-tarun-biggboss-ariyana-glory-malvi-malhotra-tollywood-shekhar-bhashac3782595-9bb5-40bb-a964-e55ae4ebb6ae-415x250-IndiaHerald.jpgరాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ గా మారిపోయింది.. వీరిద్దరికి సంబంధించిన సీక్రెట్ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లావణ్య కు సంబంధించిన ఎన్నో సీక్రెట్ విషయాలు రాజ్ తరుణ్ స్వయంగా బయట పెట్టకుండా తన స్నేహితుడు శేఖర్ భాషా ద్వారా బయట పెడుతున్నాడు. కానీ లావణ్య మాత్రం ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే రాజ్ తరుణ్ సీక్రెట్ లను ఒక్కొక్కటిగా బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇప్పటికే రాజ్ తరుణ్ కి సంబంధించి ఎన్నో సీక్రెట్ విషయాలను లావణ్య బయటపెట్టింది. దీంతో ఈ విషయాలు తెలిసిLAVANYA;RAJ TARUN;BIGGBOSS ARIYANA GLORY; MALVI MALHOTRA;TOLLYWOOD;SHEKHAR BHASHA{#}sekhar;you tube;Nijam;Raj Tarun;Bigbossఆ అమ్మాయిని రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేశాడు.. లావణ్య సంచలన కామెంట్స్.?ఆ అమ్మాయిని రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేశాడు.. లావణ్య సంచలన కామెంట్స్.?LAVANYA;RAJ TARUN;BIGGBOSS ARIYANA GLORY; MALVI MALHOTRA;TOLLYWOOD;SHEKHAR BHASHA{#}sekhar;you tube;Nijam;Raj Tarun;BigbossSat, 03 Aug 2024 18:04:28 GMTరాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం సోషల్ మీడియాలో బర్నింగ్ టాపిక్ గా మారిపోయింది.. వీరిద్దరికి సంబంధించిన సీక్రెట్ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లావణ్య కు సంబంధించిన ఎన్నో సీక్రెట్ విషయాలు రాజ్ తరుణ్ స్వయంగా బయట పెట్టకుండా తన స్నేహితుడు శేఖర్ భాషా ద్వారా బయట పెడుతున్నాడు. కానీ లావణ్య మాత్రం ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే రాజ్ తరుణ్ సీక్రెట్ లను ఒక్కొక్కటిగా బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇప్పటికే రాజ్ తరుణ్ కి సంబంధించి ఎన్నో సీక్రెట్ విషయాలను లావణ్య బయటపెట్టింది. దీంతో ఈ విషయాలు తెలిసిన చాలామంది జనాలు రాజ్ తరుణ్ లో ఇన్ని షేడ్స్ ఉన్నాయా..ఇంతమంది ఈ అమ్మాయిలని వాడుకొని వదిలేసాడా అంటూ షాక్ అవుతున్నారు. 

ఇక లావణ్య చెప్పిన ఈ సెన్సేషనల్ విషయం తెలిస్తే మాత్రం చాలా మంది ముక్కున వేలేసుకోక మానరు.ఎందుకంటే ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం.అది కూడా ఒక సెలబ్రిటీ.. రాజ్ తరుణ్ ఫ్రెండ్  శేఖర్ భాష ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో శేఖర్ భాషాకి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. లావణ్య రాజ్ తరుణ్ తనని ఇన్ని సంవత్సరాలుగా వాడుకొని వదిలేసాడని, అలాగే తనను రెండుసార్లు ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ కూడా చేయించాడని ఆరోపిస్తుంది.

ఇది మాత్రమే కాకుండా బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన యాంకర్ అరియానా గ్లోరీ కూడా ఈ రాజ్ తరుణ్ వల్ల ప్రెగ్నెంట్ అయిందని, ఈ విషయం ఎక్కడా బయటపడకుండా గుట్టు చప్పుడు కాకుండా రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని చెప్పింది. ఇందులో నిజమెంత ఉంది అని శేఖర్ భాషని యాంకర్ అడడగా.. అరియానా కి ప్రెగ్నెంట్ అయి అబార్షన్ అయిందని లావణ్య ఎలా చెబుతుంది. ఆ విషయం అరియానా కదా చెప్పుకోవాలి. ఆమె చెప్పకుండా లావణ్య చెప్పిన విషయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు  అంటూ శేఖర్ భాష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను. మరి నిజంగానే రాజ్ తరుణ్  అరియానాని కూడా ప్రెగ్నెంట్ చేశాడా.. లావణ్య చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>