MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda1edf3b4-8bb3-4322-bec3-eef6c703c147-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda1edf3b4-8bb3-4322-bec3-eef6c703c147-415x250-IndiaHerald.jpgస్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక కార్తీ రెండేళ్ల క్రితం నటించిన మరో హిట్ సినిమా సర్దార్. ఈ చిత్రంలో కార్తీ తండ్రి కొడుకులుగా అదరగొట్టాడు. ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో పీఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో హిట్ సినిమాకి సీక్వెల్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారిపోయింది. హీరో కార్తీ కూడా కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదిలా ఉండగా కార్తీ రెండేళ్ల క్రితం నటించిన మరో హిట్ సినిమా సర్దార్. tollywood{#}aasheeka;malavika new;Khaidi.;Khaidi new;Father;priyanka;News;Hero;Cinemaఒకేసారి ముగ్గురు హీరోయిన్ల తో రొమాన్స్ కి రెడీ అయిన కార్తి..!?ఒకేసారి ముగ్గురు హీరోయిన్ల తో రొమాన్స్ కి రెడీ అయిన కార్తి..!?tollywood{#}aasheeka;malavika new;Khaidi.;Khaidi new;Father;priyanka;News;Hero;CinemaFri, 02 Aug 2024 18:50:00 GMTస్టార్ హీరో కార్తీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక కార్తీ రెండేళ్ల క్రితం నటించిన మరో హిట్ సినిమా సర్దార్. ఈ చిత్రంలో కార్తీ తండ్రి కొడుకులుగా అదరగొట్టాడు. ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో పీఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో హిట్ సినిమాకి సీక్వెల్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారిపోయింది. హీరో కార్తీ కూడా కొన్ని చిత్రాలకు సీక్వెల్స్ చేయాల్సి ఉంది. ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదిలా ఉండగా కార్తీ రెండేళ్ల క్రితం నటించిన మరో హిట్ సినిమా సర్దార్.

ఈ చిత్రంలో కార్తీ తండ్రి కొడుకులుగా అదరగొట్టాడు.  ఉత్కంఠ రేకెత్తించే మలుపులతో పీఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫలితంగా మూవీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా సర్దార్ 2 ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.   దేశ రక్షణ కోసం గూఢచారులు పడే కష్టాలని కూడా అద్భుతంగా చూపించారు. ఇప్పుడు రెండవ భాగంలో ఎలాంటి కథ ఉండబోతోంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సర్దార్ 2లో ఏకంగా ముగ్గురు క్రేజీ హీరోయిన్లు కార్తీతో కలసి నటించబోతున్నారు. నా సామిరంగా ఫేమ్ ఆషిక రంగనాథ్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇప్పుడు మాళవిక మోహనన్, ప్రియాంక మోహన్ కూడా ఈ చిత్రంలో భాగం

 అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కార్తీ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇకపోతే సర్దార్ చిత్రంలో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలతో పాటు.. దేశ రక్షణ కోసం గూఢచారులు పడే కష్టాలని కూడా అద్భుతంగా చూపించారు. ఇప్పుడు రెండవ భాగంలో ఎలాంటి కథ ఉండబోతోంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.  ఇక ఇటీవల సర్దార్ 2 షూటింగ్ స్పాట్‌లో జరిగిన ప్రమాదంలో ఏలుమలై అనే స్టన్ మ్యాన్ విషాదకరంగా మరణించాడు. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ రెండవ భాగం ప్రస్తుతం రూపొందుతోంది. సర్దార్ 2 సినిమా షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభం కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్టంట్‌ మ్యాన్‌ ఏలుమలై మృతి చెందాడు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>