PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-srisailam-project4221555e-6a62-4261-b360-40d476e25166-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-srisailam-project4221555e-6a62-4261-b360-40d476e25166-415x250-IndiaHerald.jpgవైసీపీ నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద దెబ్బ తగిలిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లో మీడియా ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్వహణకు రూ.204 కోట్లు ప్రతిపాదించారు. అయితే వాటిని ఉపయోగించుకోకుండా, ఆ పనులపై దృష్టి పెట్టకుండా అది డ్యామేజ్ కావడానికి జగన్ కారణమయ్యారు. రూ.130 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టుకి ఏమీ అయి ఉండేది కాదు కానీ ఇప్పుడు అది దెబ్బ తినడం వల్ల ఆ పనులను కంప్లీట్ చేయడానికి రూ.204 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. Srisailam project{#}Srisailam;vivek;Aqua;central government;krishna;Manam;Andhra Pradesh;Revanth Reddy;Telangana;Jagan;media;Yevaruశ్రీశైలం ప్రాజెక్టు విషయంలో జగన్ తప్పేమీ లేదు..??శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో జగన్ తప్పేమీ లేదు..??Srisailam project{#}Srisailam;vivek;Aqua;central government;krishna;Manam;Andhra Pradesh;Revanth Reddy;Telangana;Jagan;media;YevaruFri, 02 Aug 2024 09:47:00 GMTవైసీపీ నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద దెబ్బ తగిలిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లో మీడియా ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్వహణకు రూ.204 కోట్లు ప్రతిపాదించారు. అయితే వాటిని ఉపయోగించుకోకుండా, ఆ పనులపై దృష్టి పెట్టకుండా అది డ్యామేజ్ కావడానికి జగన్ కారణమయ్యారు. రూ.130 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టుకి ఏమీ అయి ఉండేది కాదు కానీ ఇప్పుడు అది దెబ్బ తినడం వల్ల ఆ పనులను కంప్లీట్ చేయడానికి రూ.204 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.

స్పిల్‌వే నుంచి స్పీడ్‌గా ప్రవహించిన వాటర్ కారణంగా డ్యామ్‌ ముందు 100 మీటర్ల లోతున ప్లంజ్‌పూల్‌ (భారీ గొయ్యి) ఏర్పడింది. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో అతిపెద్ద వరదలు వచ్చాయి. 25.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చాయి. ఈ వరదలు అనేవి డ్యాం పైనుంచి అయిపోయిన పాము వలే పడుతుంటాయి. అయితే ఆ నీటి ఉదిరితే అనేది పైన ఉన్న సిమెంట్ ప్లేట్ పై బలంగా పడటం వల్ల అక్కడ వందల మీటర్ల లోతులో గొయ్యి ఏర్పడింది. దానిని త్వరితగతిన పూడ్చాలి. లేదంటే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది.

 ప్రస్తుతం శ్రీశైలం నుంచి వాటర్ ను తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు మరమ్మతులను కృష్ణ బోర్డు వాళ్లే చేయాలి. కానీ ఆ పనులను వారు చేయడం లేదు ఏపీ తెలంగాణ సీఎంలు నీటిని వాడుకుంటున్నారు కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మాత్రం కలిసి చర్చలు చేయలేదు. సో ఇక్కడ జగన్ ని మాత్రమే తప్పు లేదని మనం చెప్పవచ్చు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని కేంద్ర జల సంఘం ఇది చాలా పెద్ద ప్రమాదం అవుతుందని హెచ్చరించింది. మరి దీనిపై ఎవరు ఎప్పుడు త్వరగా స్పందిస్తారో చూడాలి. పైనుంచి వస్తున్న వరదల కారణంగా శ్రీశైలం నిండుకుండ లాగా మారింది. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం చంద్రబాబు, రేవంత్ రెడ్డి లకు ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>