MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddd06bebf-c937-4108-99db-e087ad3be51d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddd06bebf-c937-4108-99db-e087ad3be51d-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ అందాల భామ కృతి శనన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. తాజాగా ఆమె ప్రేమలో పడిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కృతి శనన్ పోస్ట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రేమ జంటలా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే, ఈ వార్తలపై కృతి శనన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఆమె ప్రస్తుతం తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోయిన్ ప్రేమ విషయంలో ఎంచుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కృతి శనన్ ప్రేమ వ్యవహారం tollywood{#}bhama;kriti sanon;Kanna Lakshminarayana;prema;Industry;Love;bollywood;media;News;Cinema;Heroineప్రేమలో పడ్డ కృతి సనన్.. ఇప్పుడిదే హాట్ టాపిక్..!?ప్రేమలో పడ్డ కృతి సనన్.. ఇప్పుడిదే హాట్ టాపిక్..!?tollywood{#}bhama;kriti sanon;Kanna Lakshminarayana;prema;Industry;Love;bollywood;media;News;Cinema;HeroineFri, 02 Aug 2024 16:20:00 GMTబాలీవుడ్ అందాల భామ కృతి సనన్  ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. తాజాగా ఆమె ప్రేమలో పడిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కృతి శనన్ పోస్ట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రేమ జంటలా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే, ఈ వార్తలపై కృతి శనన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఆమె ప్రస్తుతం తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోయిన్ ప్రేమ విషయంలో ఎంచుకున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా

 ఎదురు చూస్తున్నారు. కృతి సనన్  ప్రేమ వ్యవహారం నిజమేనా? లేక అది కేవలం అభిమానుల అనుమానాలేనా? అసలు విషయం త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. అయితే నిర్మాతగా తన తొలి దో పత్తి రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్న కృతి సనన్‌, ఆ మూవీ రిలీజ్‌కు ముందు గ్రీస్‌లో చిల్ అవుతున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు కొత్త డౌట్స్ రెయిజ్ చేస్తున్నాయి. కబీర్ బహియాతో కలిసి కృతి గ్రీస్‌ ట్రిప్‌లో ఉండటంతో ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కృతి విషయంలో డేటింగ్

 రూమర్స్ ఇప్పుడే మొదలైనవేం కాదు. గతంలోనూ కబీర్‌, బాలీవుడ్ అందాల భామ కృతి సనన్   రిలేషన్‌కు సంబంధించిన ట్రెండ్ అయ్యాయి. కృతి బర్త్ డేను కబీర్‌తో కలిసే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో కొన్ని ప్రైవేట్ పార్టీస్‌లోనూ ఈ జంట చెట్టా పట్టాలేసుకు కనిపించింది. అయితే కృతి, కబీర్‌ విషయంలో ఏజ్‌ గ్యాప్‌ కూడా ఇంట్రస్టింగ్‌గా మారింది.కబీర్‌, కృతి కన్నా పదేళ్లు చిన్నవాడు కావటంతో ఈ ఇద్దరి రిలేషన్‌ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే మీడియా సర్కిల్స్‌లో ఇంత డిస్కషన్ జరుగుతున్నా కృతి మాత్రం తన రిలేషన్‌షిప్ స్టేటస్‌ గురించి క్లారిటీ ఇవ్వలేదు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>