Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokeshe173f138-9f96-42c3-abf6-461fe5c464fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokeshe173f138-9f96-42c3-abf6-461fe5c464fb-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఏ రంగంలో అయినా భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన వారికి తిరుగు ఉండదు అని అందరూ అనుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో అయినా అటు రాజకీయాల్లో అయిన భారీ బ్యాక్ గ్రౌండ్ అనేది కేవలం ఎంట్రీ పాస్ గా మాత్రమే ఉపయోగపడుతుందని.. కానీ ఆ తర్వాత సినిమాల్లో ప్రేక్షకులను అలరించాలంటే.. రాజకీయాల్లో ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మాత్రం ఇక సొంత టాలెంట్ ఉండాల్సిందే అని అంటూ ఉంటారు ఎంతోమంది నిపుణులు. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా భారీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన చివరికి.. తండ్రులకు తగ్గ వారసులుగా నిరూపించుకోలేక తీవ్ర విమLokesh{#}Lokesh;Nara Lokesh;English medium;Lokesh Kanagaraj;Varasudu;Party;CBN;TDP;Assembly;Minister;Cinema;Teluguపప్పు అనుకున్నారు.. కానీ పదునైన కత్తిలా మారి ప్రత్యర్ధులకే షాక్ ఇస్తున్న లోకేష్?పప్పు అనుకున్నారు.. కానీ పదునైన కత్తిలా మారి ప్రత్యర్ధులకే షాక్ ఇస్తున్న లోకేష్?Lokesh{#}Lokesh;Nara Lokesh;English medium;Lokesh Kanagaraj;Varasudu;Party;CBN;TDP;Assembly;Minister;Cinema;TeluguFri, 02 Aug 2024 11:48:32 GMTసాధారణంగా ఏ రంగంలో అయినా భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన వారికి తిరుగు ఉండదు అని అందరూ అనుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో అయినా అటు రాజకీయాల్లో అయిన భారీ బ్యాక్ గ్రౌండ్ అనేది కేవలం ఎంట్రీ పాస్ గా మాత్రమే ఉపయోగపడుతుందని.. కానీ ఆ తర్వాత సినిమాల్లో ప్రేక్షకులను అలరించాలంటే.. రాజకీయాల్లో ప్రజల మనసులు గెలుచుకోవాలంటే మాత్రం ఇక సొంత టాలెంట్ ఉండాల్సిందే అని అంటూ ఉంటారు ఎంతోమంది నిపుణులు. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా భారీ బ్యాగ్రౌండ్ తో వచ్చిన చివరికి.. తండ్రులకు తగ్గ వారసులుగా నిరూపించుకోలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పాలి.


 సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విమర్శలు కాస్త తక్కువగా ఉన్న రాజకీయాల్లో మాత్రం ఇలాంటి విమర్శలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక ఇలా సీనియర్ రాజకీయ నాయకుల వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యువకులు ఇక ప్రసంగాలలో తడబడ్డారు అంటే.. ఇక వారిని ప్రత్యర్థి పార్టీలో ఎంతలా ఆడేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఇక రాజకీయ ఉద్దండుడిగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు వారసుడిగా అటు ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఇక పూర్తిగా ఇంగ్లీష్ మీడియం లో చదవడం కారణంగా.. తెలుగులో ప్రసంగాలు ఇవ్వడం నారా లోకేష్ కి మొదట్లో కష్టమైంది. అంతేకాదు సబ్జెక్టు పై పెద్దగా నాలెడ్జ్ కూడా లేకపోవడంతో ఎప్పుడు తడబాటుకు గురవుతూ ఉండేవారు. కొన్ని కొన్ని సార్లు ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెబుతూ ఉండేవారు.


 అయితే ప్రత్యర్థి పార్టీలు ఇక లోకేష్ మాటలను టార్గెట్ గా చేస్తూ ఎన్నోసార్లు విమర్శలు గుప్పించాయి. అంతెందుకు ఏకంగా సొంత పార్టీ నేతలే చంద్రబాబు లాంటి మహానాయకుడి వారసుడు ఇలా ఉన్నాడు ఏంటి అంటూ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. దీంతో ఇక లోకేష్ మాటలు చూసి  పప్పు పప్పు అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు అవమానించడం మొదలుపెట్టారు. లోకేష్ ఏ ప్రసంగంలో మాట్లాడిన అతని మాటలలో తప్పులను వెతుకుతూ మరి ఇక విమర్శనాస్త్రాలు గుప్పించారు. అంతెందుకు సోషల్ మీడియాలో కూడా ఎన్నో రోజుల పాటు పప్పు అంటూ వెతికితే లోకేష్ పేరు రావడం కూడా జరిగింది.


 ఇలా పప్పు పప్పు అని ప్రత్యర్థి పార్టీలు ఎంతల అవమానించినా.. అటు లోకేష్ మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండానే ముందుకు సాగారు. ఇక సబ్జెక్టు పై మరింత అవగాహన పెంచుకొని.. ఇక ఇప్పుడు పదునైన ప్రసంగాలు ఇస్తున్నారు. ఒకప్పుడు పప్పు అని విమర్శించిన నోళ్లే ఇక ఇప్పుడు మారిన లోకేష్ ని చూసి ఫీదా అవుతున్నారు. పప్పు అన్నోడే పదునైన కత్తిలా మారాడు అని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం చంద్రబాబుకు అసలు సిసలైన వారసుడు లోకేష్ అంటూ తెలుగు తమ్ముళ్లు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అంతెందుకు మొన్నటికి మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఎన్నడు గెలవని మంగళగిరిలో.. భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా ఏంటో చూపించి అసెంబ్లీలో అడుగు పెట్టి ఏకంగా ఐటి మినిస్టర్ గా మారాడు నారా లోకేష్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>