MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara-postda5b554b-0c98-4f6c-b042-19327f7ee63f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayantara-postda5b554b-0c98-4f6c-b042-19327f7ee63f-415x250-IndiaHerald.jpgరామ్ దేవ్ బాబా లాంటివారు ఏదైనా చెప్పారంటే చాలు అది వివాదంగా మారుతూ ఉంటుంది.. ముఖ్యంగా దానిమీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది.. చర్యలు కూడా నడుస్తూనే ఉంటాయి. అదే సమయంలో సంప్రదాయ బద్ధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి ఎవరు మాట్లాడిన హిందూ సాంప్రదాయమైన జీవన విధానమే.. వారిని దోషులుగా లేకపోతే ,వెటకారంగా చేసేటువంటి కల్చర్ ఉంటుంది. అదే ఇతర మతాల వారి దగ్గరికి వచ్చేసరికి.. వాళ్ల మత వ్యవహారంలో మనమెందుకు జోక్యం చేసుకోవాలనుకుంటూ ఉంటారు హిందువులు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి మందారానికి సంబంధించి నయనతార చెపNAYANTARA;POST{#}nayantara;Insulin;Baba Bhaskar;Raccha;Doctor;Yevaru;Rojaఏరుకోరి వివాదం తెచ్చుకుంటున్న నయనతార.. ఏం జరిగిందంటే..?ఏరుకోరి వివాదం తెచ్చుకుంటున్న నయనతార.. ఏం జరిగిందంటే..?NAYANTARA;POST{#}nayantara;Insulin;Baba Bhaskar;Raccha;Doctor;Yevaru;RojaFri, 02 Aug 2024 09:29:00 GMTరామ్ దేవ్ బాబా లాంటివారు ఏదైనా చెప్పారంటే చాలు అది వివాదంగా మారుతూ ఉంటుంది.. ముఖ్యంగా దానిమీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది.. చర్యలు కూడా నడుస్తూనే ఉంటాయి. అదే సమయంలో సంప్రదాయ బద్ధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి ఎవరు మాట్లాడిన హిందూ సాంప్రదాయమైన జీవన విధానమే.. వారిని దోషులుగా లేకపోతే ,వెటకారంగా చేసేటువంటి కల్చర్ ఉంటుంది. అదే ఇతర మతాల వారి దగ్గరికి వచ్చేసరికి.. వాళ్ల మత వ్యవహారంలో మనమెందుకు జోక్యం చేసుకోవాలనుకుంటూ ఉంటారు హిందువులు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి


మందారానికి సంబంధించి నయనతార చెప్పినటువంటి విషయం మీద పెద్ద రచ్చ జరుగుతోంది.. అలాగే ఒక డాక్టర్ గారు పోస్ట్ పెట్టడం.. దాంతో వచ్చినటువంటి ఇష్యూ మీద చర్చలు జరుగుతున్నాయి. అసలు మందారానికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామం.. హై బిస్కస్ రోజా సైనేన్సిస్ మందారంలో ఉపయోగపడేటువంటి ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో రకాల బయో యాక్టివ్స్ సమ్మేళనాలు ఉండడం వల్ల.. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్నమాట వాస్తవమే.. మందార పువ్వులో ఫైటో కెమికల్స్ ఉంటాయి. డైరెక్ట్ గా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచవు కానీ.. ఇన్సులిన్ నిరోధకను తగ్గిస్తుంది.



ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తే.. ఆటోమేటిక్గా ఇన్సులిన్ ఉత్పత్తి మార్గం సులభౌతుంది. ఫైటో కెమికల్స్ ఒకటే కాదు.. పాలిపినల్స్ కూడా ఉంటాయి మందారం పువ్వులో ఉంటాయి. అలాగే రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశంగా ఉన్నది. దానిని సరిగ్గా ఎస్టాబ్లేషన్ చేయకుండా.. దీన్ని దోషిగా చూపించే ప్రయత్నమే జరుగుతుంది. నయనతార మందార పువ్వు టీ ఆరోగ్యానికి ఆనందానికి చాలా ఉపయోగపడుతుందని పోస్ట్ షేర్ చేయడంతో ఒక వైద్యుడు ఈ విషయం పైన విరుచుకు పడడం జరిగిందట. నయనతార చెప్పినటువంటి ఈ విషయాలకు ఎలాంటి ప్రూఫ్ లు లేవని డాక్టర్ ది లివర్ తమ సోషల్ మీడియాలో నుంచి ఒక పోస్ట్ షేర్ చేశారు.. ఇలా ఏరుకోరి నయనతారనే వివాదాలలో చిక్కుకుంటోంది. చివరికి నాయనతారనే ఇలాంటి వారితో మాట్లాడడం వేస్ట్ అని వదిలేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>