TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/comidion-ali-brother-khayum-swathi-naidu-bigboss8-telugu796690bc-5304-4f30-bd29-388ff1a61d0d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/comidion-ali-brother-khayum-swathi-naidu-bigboss8-telugu796690bc-5304-4f30-bd29-388ff1a61d0d-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే బిగ్ బాస్ 8 వ సీజన్ త్వరలోనే రాబోతోంది. గత సీజన్ కంటే ఎనిమిదవ సీజన్ కోసం నిర్వాహకులు మరింత ఎంటర్టైన్మెంట్, హంగామా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8 ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్న ఇప్పటివరకు అధికారికంగా తెలుపలేదు... ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ వివరాలు కూడా లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ అయిన వారిని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట .అలాగే కొంత మంది యాక్టర్ల COMIDION ALI;BROTHER KHAYUM;SWATHI NAIDU;BIGBOSS8;;TELUGU{#}Swati;swathi;Bigboss;september;you tube;Tollywood;House;television;ali reza;Comedian;News;Audienceటీవీ: బిగ్ బాస్ -8 లోకి స్టార్ కమెడియన్ తమ్ముడు.. ఎవరంటే..?టీవీ: బిగ్ బాస్ -8 లోకి స్టార్ కమెడియన్ తమ్ముడు.. ఎవరంటే..?COMIDION ALI;BROTHER KHAYUM;SWATHI NAIDU;BIGBOSS8;;TELUGU{#}Swati;swathi;Bigboss;september;you tube;Tollywood;House;television;ali reza;Comedian;News;AudienceFri, 02 Aug 2024 02:00:00 GMTబుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే బిగ్ బాస్ 8 వ సీజన్ త్వరలోనే రాబోతోంది. గత సీజన్ కంటే ఎనిమిదవ సీజన్ కోసం నిర్వాహకులు మరింత ఎంటర్టైన్మెంట్, హంగామా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8 ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్న ఇప్పటివరకు అధికారికంగా తెలుపలేదు... ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ వివరాలు కూడా లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ అయిన వారిని తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట .అలాగే కొంత మంది యాక్టర్ల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను కూడా తీసుకువచ్చేలా చూస్తున్నారు.


ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన ఆలీ తమ్ముడు ఖయ్యుమ్ ను బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ గా తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆలీ తమ్ముడు కూడా ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే వీరితో పాటు మరొక పాపులర్ నటినీ బిగ్ బాస్ 8 లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఆమె ఎవరో కాదు స్వాతి నాయుడు.. టీవీ షోలకు గతంలో యాంకర్ గా చేసిన ఈమె ఎక్కువగా  పోర్న్ చిత్రాలకు సంబంధించి విషయాలను కూడా ఓపెన్ గానే మాట్లాడుతూ సంచలనంగా మారుతూ ఉంటుంది.


మరి ఇప్పటివరకు బుల్లితెర వర్గాల నుంచి ఈ పేర్లు సైతం వినిపిస్తూ ఉన్నాయి. అలాగే వీరితో పాటు ప్రముఖ యాంకర్లుగా పేరుపొందిన రీతూ చౌదరి, విష్ణుప్రియ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఒక హింట్ కూడా ఇచ్చినట్లు ఇటీవలే ఒక షోలో తెలియజేశారు. మరి వీటికి సంబంధించి ఇంకా అధికారికంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మరి ఎవరెవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా అంటూ బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఎంత రసవత్తంగా ఆటలు జరుగుతాయి చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>