Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiab879db31-6aae-4dd7-b6f9-d1c127861c52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indiab879db31-6aae-4dd7-b6f9-d1c127861c52-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. కేవలం ఒక్క ఆటగాడు మంచి ప్రదర్శన చేయడం కాదు.. జట్టుగా ఆడుతుంది. ఇక టీం లోని ప్రతి ఆటగాడు కూడా విజయం కోసం పరితపిస్తూ మంచి ప్రదర్శన చేస్తూ జట్టును విజయతీరాలకు నడిపిస్తూ ఉన్నాడు. దీంతో టీమిండియా పై వస్తున్న విమర్శలు కాస్త తగ్గుతున్నాయి. కానీ భారత జట్టు విఫలమైనప్పుడల్లా ఒక విమర్శ ప్రతిసారి కూడా తెరమీదికి వస్తూనే ఉంటుంది. అదే ఇండియాలో ఆటగాళ్లు అందరూ కూడా గ్రూపులుగా మారిపోయారని.. ఇక ఇదే భారత జట్టు విజయాలను దెబ్బతీస్తుంది అంటూ కొంతమంది ఇక India{#}ajay;VIRAT KOHLI;Ravindra Jadeja;Hardik Pandya;ICC T20;Ashish Vidyarthi;World Cup;media;surya sivakumar;Newsజట్టులో గ్రూపులు లేవన్న సూర్య కుమార్.. జడేజా షాకింగ్ రియాక్షన్?జట్టులో గ్రూపులు లేవన్న సూర్య కుమార్.. జడేజా షాకింగ్ రియాక్షన్?India{#}ajay;VIRAT KOHLI;Ravindra Jadeja;Hardik Pandya;ICC T20;Ashish Vidyarthi;World Cup;media;surya sivakumar;NewsFri, 02 Aug 2024 15:21:00 GMTఈ మధ్యకాలంలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. కేవలం ఒక్క ఆటగాడు మంచి ప్రదర్శన చేయడం కాదు.. జట్టుగా ఆడుతుంది. ఇక టీం లోని ప్రతి ఆటగాడు కూడా విజయం కోసం పరితపిస్తూ మంచి ప్రదర్శన చేస్తూ జట్టును విజయతీరాలకు నడిపిస్తూ ఉన్నాడు. దీంతో టీమిండియా పై వస్తున్న విమర్శలు కాస్త తగ్గుతున్నాయి. కానీ భారత జట్టు విఫలమైనప్పుడల్లా ఒక విమర్శ ప్రతిసారి కూడా తెరమీదికి వస్తూనే ఉంటుంది. అదే ఇండియాలో ఆటగాళ్లు అందరూ కూడా గ్రూపులుగా మారిపోయారని.. ఇక ఇదే భారత జట్టు విజయాలను దెబ్బతీస్తుంది అంటూ కొంతమంది ఇక సోషల్ మీడియా వేదికగా భారత జట్టును టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం చూస్తూ ఉంటాం.


 గతంలో విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు సెలెక్టర్లు అర్ధాంతరంగా కెప్టెన్సీ అప్పగించిన సమయంలో ఇలాగే గ్రూపులు ఏర్పడ్డాయి అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత బుమ్రాను కాదని హార్థిక్ పాండ్యాకు తాత్కాలిక కెప్టెన్గా అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఇలాగే గ్రూపుల వ్యవహారం తెరమీదకి వచ్చింది. అయితే ఇప్పుడు టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ ని ఎంపిక చేయడంతో మరోసారి ఇదే అంశంపై చర్చ జరుగుతూ ఉంది. కాగా ఈ విషయంపై భారత జట్టు నూతన t20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు.


 టీమిండియాలో గ్రూపులు లేవని భారత టి20 సూర్య కుమార్ యాదవ్ తెలిపాడు. టి20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి ప్లేయర్లు అంత ఎప్పుడు విడివిడిగా కూర్చోలేదు. టీం గానే ఉంటున్నామ్ అంటూ సూర్య వెల్లడించాడు. అయితే ఈ విషయాన్ని మాత్రం  మాజీ ప్లేయర్ అజయ్ జడేజా, ఆశిష్ నెహ్ర తప్పు పట్టారు. గతంలో జట్టుగా కలిసి కూర్చోలేద.. ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టినట్లు అంటున్నాయ్ అంటూ జడేజా కామెంట్ చేయగా.. ఎందుకు ఇంత టైం పట్టిందిఅంటూ ఆశిష్ నెహ్ర కామెంట్ చేశాడు. ఒక రకంగా గతంలో టీమిండియాలో  గ్రూపులు ఉండేవి అనే విధంగానే ఇన్ డైరెక్టుగా కామెంట్ చేశాడు టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>