LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beer-beer-benefits-beer-updatesaf5a3a72-8d19-42af-b7c9-aa615453eb5a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beer-beer-benefits-beer-updatesaf5a3a72-8d19-42af-b7c9-aa615453eb5a-415x250-IndiaHerald.jpgబీర్ తాగితే కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే...! చాలామంది ఎక్కువగా మద్యపానం అనేది తాగుతూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం డ్రింక్ అలవాటు అసలు ఉండదు. అలాకాకుండా డ్రింక్ తాగాలనుకునే వారు బీర్ ను తాగితే మీ ఆరోగ్యం బాగుంటుంది అని నిపుణులు చెబుతున్నారు. కొద్ది మొత్తంలో బీర్ తాగితే హృద్రోగాల అవకాశం 20 నుంచి 40 శాతం మేర తగ్గుతుందట. బీర్ లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో మెదడుకు రక్షణ లభిస్తుందట. జ్ఞాపక శక్తి పెరుగుతుందట. ఇందులో ఉండే జాంథో హ్యూమోల్ కు యాంటి బ్యాక్టిరియల్ లక్షణం ఉందట. దీంతో గాయాలు త్వరగా తగ్గుతాయbeer; beer benefits; beer updates{#}Vitamin;Cancer;Shaktiబీర్ తాగితే కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే...!బీర్ తాగితే కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే...!beer; beer benefits; beer updates{#}Vitamin;Cancer;ShaktiFri, 02 Aug 2024 14:30:00 GMTచాలామంది ఎక్కువగా మద్యపానం అనేది తాగుతూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం డ్రింక్ అలవాటు అసలు ఉండదు. అలాకాకుండా డ్రింక్ తాగాలనుకునే వారు బీర్ ను తాగితే మీ ఆరోగ్యం బాగుంటుంది అని నిపుణులు చెబుతున్నారు. కొద్ది మొత్తంలో బీర్ తాగితే హృద్రోగాల అవకాశం 20 నుంచి 40 శాతం మేర తగ్గుతుందట. బీర్ లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో మెదడుకు రక్షణ లభిస్తుందట. జ్ఞాపక శక్తి పెరుగుతుందట. ఇందులో ఉండే జాంథో హ్యూమోల్ కు యాంటి బ్యాక్టిరియల్ లక్షణం ఉందట.


దీంతో గాయాలు త్వరగా తగ్గుతాయట. బీర్ లో ఉండే సిలికాన్, విటమిన్ బి, బయోయాక్షి వ్ పాలిఫినాల్స్ ఎముకలు దృణంగా మారేందుకు తోడ్పడతాయి. ఇందులోని పీచు పదార్థం, లిపోప్రోటిన్ చెడు కొలెస్టిరాల్ ను తగ్గించి ఆరోగ్యం బాగుంటుంది. బీర్ లో నీరు అధికంగా ఉండటంతో హ్యాంగోవర్ బాధలు తక్కువగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ఇందులోకి జాంతో హ్యూమోల్ కు క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉండటం మరో విశేషం. బీర్ తో కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోతాయి.


కాబట్టి మీరు కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా కానీ బీరుని మాత్రమే తాగండి. మందుని మాత్రం అస్సలు తాగకండి . ఈ బీరు తాగటం వల్ల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీంట్లో విటమిన్,యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో దీనిని ఎక్కువగా తాగిన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి డైలీ కూడా దీనిని తాగండి . అంతేకానీ మందుని మాత్రం అసలు తాగకండి. ఈ బీర్ ను తాగటం వల్ల బరువు అనేది కూడా ఎక్కువగా పెరుగుతారు . నల్లగా ఉన్నవారు కూడా తెల్లగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బీర్ తాగటం వల్ల అనేక శక్తి వస్తుంది. కాబట్టి మీరు మందు మానేసి ఈ బీరుని తాగండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>