MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr4a39d9c0-1e68-41a8-a6b4-bbeaf1c044c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr4a39d9c0-1e68-41a8-a6b4-bbeaf1c044c9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు. ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. ntr{#}ashok;koratala siva;RRR Movie;Hrithik Roshan;Interview;Raccha;News;Indian;BEAUTY;NTR;Heroine;Cinema;Reddyఎన్టీఆర్‌ ను గోకుతున్నపెళ్లైన హీరోయిన్‌ ?ఎన్టీఆర్‌ ను గోకుతున్నపెళ్లైన హీరోయిన్‌ ?ntr{#}ashok;koratala siva;RRR Movie;Hrithik Roshan;Interview;Raccha;News;Indian;BEAUTY;NTR;Heroine;Cinema;ReddyThu, 01 Aug 2024 13:39:00 GMTఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు. ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్‌ అయ్యేందుకు రెడీగా ఉందని చెప్పవచ్చును. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వెళ్ళనున్నారట. హృతిక్ రోషన్ తో కలిసి "వార్ 2" సినిమా చేయనున్నాడు మన ఎన్టీఆర్‌. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా.... ఎన్టీఆర్ పైన ఒకప్పటి హీరోయిన్ సమీరా రెడ్డి ఆసక్తికరమైన వాక్యాలు చేసింది. 

ప్రస్తుతం ఆ బ్యూటీ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా సంవత్సరాలు తర్వాత సమీరా రెడ్డి తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ....ఎన్టీఆర్ పై ఆసక్తికరమైన వాక్యాలు చేశారు. ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమాకుగాను గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ సినిమాలు అన్నా.... అతని సినిమాలోని పాటలు అన్నా చాలా ఇష్టం. ఎన్టీఆర్ డ్యాన్స్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ ఎన్టీఆర్ పాటలు వింటూనే ఉంటానని తెలిపింది.


అలాగే అశోక్ సినిమాలో పాటలు కూడా తనకు ఎంతో ఇష్టమని సమీరా రెడ్డి తెలియజేశారు. గతంలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి ప్రేమించుకున్నారని అనేక రకాల వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఏమైందో తెలియదు ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సమీరా రెడ్డి ఎన్టీఆర్ గురించి చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>