PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-jayashankar-ap-politics-deputy-cm-pawan-janasena8e42d84e-6bf2-425d-99e5-d03948d0fe83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-jayashankar-ap-politics-deputy-cm-pawan-janasena8e42d84e-6bf2-425d-99e5-d03948d0fe83-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రాణగండం ఉంది అని గత కొద్ది రోజులుగా మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈయన భద్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా ఈయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నప్పటికీ ఈయన అంటే ఓర్వని కొంతమంది ఈయనపై కక్షగట్టినట్టు తెలుస్తోంది.అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణే.ఎందుకంటే బిజెపి టిడిపి, జనసేన తో కలపడానికి తన సర్వశPAWAN KALYAN;JAYASHANKAR;AP POLITICS;DEPUTY CM PAWAN;JANASENA{#}Bharatiya Janata Party;Janasena;Deputy Chief Minister;Government;Posters;central government;kalyan;Yevaru;Cinema;Newsపవన్ కళ్యాణ్ కి ప్రాణ గండం.. షాకింగ్ విషయం బయటపెట్టిన జ్యోతిష్యుడు..?పవన్ కళ్యాణ్ కి ప్రాణ గండం.. షాకింగ్ విషయం బయటపెట్టిన జ్యోతిష్యుడు..?PAWAN KALYAN;JAYASHANKAR;AP POLITICS;DEPUTY CM PAWAN;JANASENA{#}Bharatiya Janata Party;Janasena;Deputy Chief Minister;Government;Posters;central government;kalyan;Yevaru;Cinema;NewsThu, 01 Aug 2024 18:24:00 GMTఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రాణగండం ఉంది అని గత కొద్ది రోజులుగా మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈయన భద్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా ఈయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నప్పటికీ ఈయన అంటే ఓర్వని కొంతమంది ఈయనపై కక్షగట్టినట్టు తెలుస్తోంది.అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణే.ఎందుకంటే బిజెపి టిడిపి, జనసేన తో కలపడానికి తన సర్వశక్తులా కృషి చేశారు పవన్.

అలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ పై కొంతమంది పగబట్టినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆయనను హెచ్చరించింది. అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి తమ బాధలు చెప్పుకోవడానికి ప్రతి రోజు వందల మంది వస్తున్నారు. ఇందులో ఎవరు పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించడానికి వచ్చారో ఎవరు ఆయనపై కుట్రలు పన్నుతున్నారో పసిగట్టడం చాలా కష్టం.అందుకే ఈ విషయంలో జనసేన కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులు కాస్త భయపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కి ప్రాణగండం ఉంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ జ్యోతిష్యుడు పవన్ కళ్యాణ్ జాతకం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ప్రాణగండం లేదు. ఆయన అన్నింటిని ఎదుర్కొంటారు.భద్రత విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు వహిస్తారు.పవన్ కళ్యాణ్ పేరులో ఉన్న సంఖ్య వల్ల ఆయనను ఎవరు ఏమి చేయలేరు.అలాగే అభిమానులు అంటే సినిమా విడుదల అయిన సమయంలో పేపర్లు చించుతూ.. ఈలలు వేస్తూ.. పోస్టర్లు అతికేస్తూ.. కటౌట్లు పెట్టడమే కాదు పవన్ కళ్యాణ్ కి అన్నివేళలా అండగా నిలవవడమే అంటూ ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయశంకర్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>