PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rejected-and-dejected-no-vacancy06e51678-56c7-4ab3-b040-4fe9dfa34c31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rejected-and-dejected-no-vacancy06e51678-56c7-4ab3-b040-4fe9dfa34c31-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీని మరింత బలహీనం చేసేందుకు చంద్రబాబు నాయుడు నాన స్కెచ్ లు వేస్తున్నారు. వైసిపి నేతలపై కేసులు, పార్టీ కార్యాలయాలను కూల్చడం లాంటి దుశ్చర్యాలకు పాల్పడుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అలాగే.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బయట తిరగకుండా.. దాడులు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ycp{#}editor mohan;Sakshi;News;TDP;Telugu Desam Party;CM;YCP;CBN;Rajya Sabha;Telangana Chief Minister;Party;Telugu;Andhra Pradeshటీడీపీ ట‌చ్‌లో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు?టీడీపీ ట‌చ్‌లో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు?ycp{#}editor mohan;Sakshi;News;TDP;Telugu Desam Party;CM;YCP;CBN;Rajya Sabha;Telangana Chief Minister;Party;Telugu;Andhra PradeshThu, 01 Aug 2024 11:05:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీని మరింత బలహీనం చేసేందుకు చంద్రబాబు నాయుడు నాన స్కెచ్ లు వేస్తున్నారు. వైసిపి నేతలపై కేసులు, పార్టీ కార్యాలయాలను కూల్చడం లాంటి దుశ్చర్యాలకు పాల్పడుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అలాగే.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బయట తిరగకుండా.. దాడులు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.



అయితే ఇలాంటి నేపథ్యంలోనే...  ఓ కొత్త విషయం తెరపైకి వచ్చింది.  వైసీపీ ఎంపీలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పనినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సాక్షి పేపర్లో కూడా ఇదే వార్త ప్రచురణాయింది. రాజ్యసభ సభ్యులను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు డీల్ చేస్తున్నారట. ఒక్కో రాజ్యసభ సభ్యుడికి 40 నుంచి 70 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చాడట.


అయితే ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాజ్యసభ సభ్యులు చెప్పడంతో.. ఇదే వార్తను సాక్షి పేపర్లో ముద్రించారు. వస్తావా ఇంటికి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి అసలు బలమే లేదు. రాజ్యసభలో టిడిపి  సంకె పెరగాలంటే రెండు సంవత్సరాలు ఆగాలి. అటు బిజెపికి కూడా తక్కువ సీట్లే ఉన్నాయి. వైసిపికి మాత్రం 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు.

 

బిజెపికి...  ప్రతిసారి ఈ 11 మంది రాజ్య సభ సభ్యులు మద్దతిచ్చారు. అయితే వాళ్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ పార్టీ కుట్రలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కానీ రాజ్య సభ సభ్యులు మాత్రం టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధంగా లేరట. అయితే ఇప్పుడు సిద్ధంగా లేరు కానీ... భవిష్యత్తులో ఆఫర్ మరింత పెరిగితే.. వాళ్లు కూడా పార్టీ మారే అవకాశాలు ఉంటాయి.  రాజకీయ నాయకులకు డబ్బులు అలాగే, అధికారమే కావాలి. కనుక.. రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలోకి వెలతారో...ఎందుకు పార్టీమారతారో వాళ్లకు కూడా తెలిదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>