PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu-is-not-uncultured-like-kcr-revanth-reddy4e92cdcc-9529-4fb3-99d5-253b2701bf01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu-is-not-uncultured-like-kcr-revanth-reddy4e92cdcc-9529-4fb3-99d5-253b2701bf01-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో.. గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలన కొనసాగిస్తోంది. అయితే గులాబీ పార్టీ కంటే పెద్దగా కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదని ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో రిపోర్ట్ వచ్చింది. చాలామంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై.. తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులది ఒక మాట అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మరొక మాట అన్నట్టుగా ప్రభుత్వం నడుస్తోంది. revanth reddy{#}Hyderabad;revanth;Telangana Chief Minister;Revanth Reddy;Reddy;Congress;Party;media;Telangana;Governmentహైదరాబాద్ లో కొత్త నగరాన్ని కడతా...?హైదరాబాద్ లో కొత్త నగరాన్ని కడతా...?revanth reddy{#}Hyderabad;revanth;Telangana Chief Minister;Revanth Reddy;Reddy;Congress;Party;media;Telangana;GovernmentThu, 01 Aug 2024 10:04:00 GMT
తెలంగాణ రాష్ట్రంలో.. గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలన కొనసాగిస్తోంది. అయితే గులాబీ పార్టీ కంటే పెద్దగా కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదని ఇప్పటికే గ్రౌండ్ స్థాయిలో రిపోర్ట్ వచ్చింది. చాలామంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై.. తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.  మంత్రులది ఒక మాట అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మరొక మాట అన్నట్టుగా ప్రభుత్వం నడుస్తోంది.

ఎవరి దారి వారిదే అన్నట్లుగా అందరూ వ్యవహరిస్తున్నారు.6 గ్యారంటీలు అమలు చేయడం లేదు.చెప్పినవి చేయడం లేదు. మీడియా ముందు మాట్లాడి వెళ్ళిపోతున్నారు నేతలు.  అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదు తెలియదు కానీ... ఇప్పుడే తన మార్కు పాలన చూపించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

 హైదరాబాద్ మహానగరంలో  ఓ కొత్త నగరాన్ని నిర్మిస్తానని రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు.  సైబరాబాద్ లోని ముచ్చర్ల ప్రాంతంలో కొత్తఅధునాతర నగరం కడతానని ప్రకటించారు రేవంత్ రెడ్డి. అక్కడికి మెట్రో సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్స్ అలాగే ఇతర కంపెనీలు వచ్చేలా రాయితీలు కూడా ఇస్తా మని ప్రకటించినట్లు కూడా తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అనుకున్నట్లుగానే ఈ ఐదు సంవత్సరాల లో... కొత్త నగరం కడితే అద్భుతమే అవుతుంది. అంతేకాకుండా మళ్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. తన పేరు గుర్తుండిపోయేలా ఈ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుందని... ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తున్నారు. హైదరాబాద్ ను ఎవరూ డెవలప్ చేసినా.. తాము స్వాగతిస్తామని అంటున్నారు ప్రజలు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>