LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/these-are-the-home-tips-to-reduce-dark-circles-under-the-eyesd26e1449-6e9f-4ebf-8915-a67ad88f57c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/these-are-the-home-tips-to-reduce-dark-circles-under-the-eyesd26e1449-6e9f-4ebf-8915-a67ad88f57c4-415x250-IndiaHerald.jpgకళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ని.. తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే..! చాలామందికి కళ్ళ కింద బ్లాక్ డాట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందికి బ్లాక్ డాట్స్ అనేవి అస్సలు ఉండదు. మరి కొంతమందికి బాగా ఎక్కువగా బ్లాక్ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గించే చిట్కాలు ఇవే! ఈరా దోస, కీర దోసలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫేవనాయిడ్లు కంటి చర్మానికి ఉపశ్రమమం కలిగిస్తాయి. కీర దోసను చక్రాలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టండి. కాసేపటి తరువాత తీసి 10-15 నిమిషాల పాటు కను రెప్పలపై ఉంచండి. ఇలా కొన్ని రోజcircles; eyes; health ;dark circles removal tips{#}Green tea;Almonds;oilకళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ని.. తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే..!కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ని.. తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే..!circles; eyes; health ;dark circles removal tips{#}Green tea;Almonds;oilThu, 01 Aug 2024 20:30:00 GMTచాలామందికి కళ్ళ కింద బ్లాక్ డాట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి కొంతమందికి బ్లాక్ డాట్స్ అనేవి అస్సలు ఉండదు. మరి కొంతమందికి బాగా ఎక్కువగా బ్లాక్ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గించే చిట్కాలు ఇవే! ఈరా దోస, కీర దోసలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫేవనాయిడ్లు కంటి చర్మానికి ఉపశ్రమమం కలిగిస్తాయి. కీర దోసను చక్రాలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టండి. కాసేపటి తరువాత తీసి 10-15 నిమిషాల పాటు కను రెప్పలపై ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేస్తే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి. గ్రీన్ టీ లో కేఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.


ఇవి నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్ లను ఫ్రిజ్ లో 30 నిమిషాలు ఉంచండి. ఆ తరువాత తీసి 10-15 నిమిషాలు కను రెప్పలపై ఉంచండి. ఆ తరువాత క్లీన్ చేసుకుంటే బ్లాక్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. బంగాళదుంప లో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి డార్క్ సర్కిల్స్ ను నయం చేయటానికి సహాయపడతాయి. ఆలూ మొక్కలను 30 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి, ఆ తరువాత 10-15 నిమిషాలు కను రెప్పలపై ఉంచండి. రోజు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. బాదం ఆయిల్ మసాజ్-బాదం ఆయిల్ లో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది.


నిద్రపోయే ముందు కంటి చుట్టూ ఈ ఆయిల్ తో మసాజ్ చేయండి. రాత్రంతా అలానే ఉంచి ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగండి. వంటి నల్లటి వలయాలు తగ్గుతాయి. రోజ్ వాటర్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు అలసిపోయిన కళ్ళకు ఉపశమనం కలిగిస్తాయి. చల్లటి రోజు వాటర్ లో కాటన్ ప్యాడ్ లు ముంచి, వాటిని కనురెప్పల పై 10-15 నిమిషాలు ఉంచండి. కూలింగ్ అనుభూతి మీ కంటికి ఉపశ్రమణం కలిగించి డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది. అలోవెరా జెల్ ను కంటి చుట్టూ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆపై నీటితో కడగండి. ఇలా రెగ్యులర్ గా అప్లై చేస్తే నల్లటి మచ్చలు తొలగుతాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>