PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr39adf025-2666-4deb-b492-ff96598bbd41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr39adf025-2666-4deb-b492-ff96598bbd41-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లోకి చాలా మంది వస్తుంటారు. ఒక్కరు సక్సెస్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగుతారు. అలా.. వారి వారి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తే... ప్రజలు ఆదరించవచ్చు.. లేదా రిజెక్ట్ చేయవచ్చు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో... విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని.. తన భుజాన మోసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తన రాజకీయ వారసున్ని కూడా పరిచయం చేశాడు. kcr{#}KCR;KTR;Kalvakuntla Taraka Rama Rao;Telangana Chief Minister;Sircilla;Karimnagar;Mahbubnagar;Siddipet;Reddy;రాజీనామా;Success;Party;NTR;Telanganaవారసుల రాజకీయాలు: తండ్రి మాస్‌...కొడుకు క్లాస్‌..వీళ్లను ఆపడం కష్టమే?వారసుల రాజకీయాలు: తండ్రి మాస్‌...కొడుకు క్లాస్‌..వీళ్లను ఆపడం కష్టమే?kcr{#}KCR;KTR;Kalvakuntla Taraka Rama Rao;Telangana Chief Minister;Sircilla;Karimnagar;Mahbubnagar;Siddipet;Reddy;రాజీనామా;Success;Party;NTR;TelanganaThu, 01 Aug 2024 08:11:00 GMT
* తెలంగాణ సాధకుడిగా కేసీఆర్‌ కు గుర్తింపు
* ఓటమి ఎరుగని నాయకుడు కేసీఆర్‌
* కేసీఆర్‌ ను మించిపోయేలా కేటీఆర్‌
* 5 సార్లు సిరిసిల్లా ఎమ్మెల్యేగా కేటీఆర్‌ విజయం




రాజకీయాల్లోకి చాలా మంది వస్తుంటారు.  ఒక్కరు సక్సెస్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా  రాజకీయాల్లోకి లాగుతారు. అలా.. వారి వారి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తే...  ప్రజలు ఆదరించవచ్చు.. లేదా రిజెక్ట్ చేయవచ్చు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబంలో... విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని.. తన భుజాన మోసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. తన రాజకీయ వారసున్ని కూడా పరిచయం చేశాడు.


కెసిఆర్ కొడుకే కేటీఆర్. ఎన్టీఆర్ పేరు వచ్చేలా.. కల్వకుంట్ల తారక రామారావు అని.. తన కొడుకు కేసీఆర్ పేరు పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా... రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు.  2007 సంవత్సరంలో సిరిసిల్లలో జరిగిన బై ఎలక్షన్ లో... కేటీఆర్ ను బరిలోకి దింపారు కేసీఆర్. అప్పుడు స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పైన  కేవలం 187 ఓట్ల తేడాతో కేటీఆర్ గెలవడం జరిగింది.


ఇక ఆ గెలుపు తర్వాత కేటీఆర్ వెనుక చూసుకోలేదు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా దాదాపు 5 సార్లు కేటీఆర్ విజయం సాధించారు. తెలంగాణ వచ్చాక... కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇటు కేసీఆర్ తక్కువ వాడేం ఏం కాదు. మొదట కాంగ్రెస్లో పని చేసిన కేసీఆర్ ఆ తర్వాత.... ఎన్టీఆర్ పెట్టిన టిడిపిలో చేరారు.
ఈ తరుణంలోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా పని చేశారు కేసీఆర్.

అక్కడే ఆయన పొలిటికల్ కెరీర్ లో మొదటి విజయం. ఆ తర్వాత కరీంనగర్ ఎంపీగా అలాగే మహబూబ్నగర్ ఎంపీగా కూడా విజయం సాధించారు కేసీఆర్.  ఆయన ఎప్పుడూ కూడా ఐదు సంవత్సరాల పాలనను కొనసాగించలేదు. తెలంగాణ కోసం చాలా సార్లు రాజీనామా చేశారు కేసీఆర్.  ఇక 2014లో.. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అలా 2023 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>