MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6ec070b2-837a-43ee-af67-d153036927b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6ec070b2-837a-43ee-af67-d153036927b1-415x250-IndiaHerald.jpgనిహారిక కొణిదెల ఇటు నటిగా, అటు నిర్మాతగా బిజీ బిజీగా వుంటున్నారు. తమిళ సినిమా 'మద్రాస్కరణ్' లో ఒక ముఖ్యమైన పాత్రలో నిహారిక కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి నిహారిక ఒక పక్క చెన్నై వెళుతూ, ఇంకో పక్క తను నిర్మాతగా తీస్తున్న తెలుగు సినిమా 'కమిటీ కుర్రోళ్ళు' ప్రచారాల కోసం హైదరాబాదులో జరిగిన ఈవెంట్ లో పాల్గొన్నారు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా ఆగస్టు 9న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది, దానికి సిద్ధు tollywood{#}Konidela Production;Allari;Annayya;niharika konidela;Chennai;Hero;Tamil;Telugu;Event;Cinemaచరణ్ అన్న ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్.. నిహారిక..!?చరణ్ అన్న ప్రపంచంలోనే బెస్ట్ ఫాదర్.. నిహారిక..!?tollywood{#}Konidela Production;Allari;Annayya;niharika konidela;Chennai;Hero;Tamil;Telugu;Event;CinemaThu, 01 Aug 2024 17:55:00 GMTనిహారిక కొణిదెల ఇటు నటిగా, అటు నిర్మాతగా బిజీ బిజీగా వుంటున్నారు. తమిళ సినిమా 'మద్రాస్కరణ్' లో ఒక ముఖ్యమైన పాత్రలో నిహారిక కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనడానికి నిహారిక ఒక పక్క చెన్నై వెళుతూ, ఇంకో పక్క తను నిర్మాతగా తీస్తున్న తెలుగు సినిమా 'కమిటీ కుర్రోళ్ళు' ప్రచారాల కోసం హైదరాబాదులో జరిగిన ఈవెంట్ లో పాల్గొన్నారు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా ఆగస్టు 9న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది, దానికి సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిధిగా వచ్చాడు.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మెగా హీరో రామ్ చరణ్  మరియు తన ముద్దుల డాటర్ క్లింకార  మధ్య సాగే ఆ బాండింగ్ ఎలా ఉంటుందో రివీల్ చేసింది. ''మా ఫ్యామిలీలో ఇప్పుడు అందరి అటెన్షన్ క్లీంకారపైనే. క్లీంకార ముద్దుగా మాట్లూడుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. చాలా అల్లరి చేస్తుంది. చరణ్ అన్నకి క్లీంకార అంటే ప్రాణం. ఇప్పటివరకు నేను చూసిన వాళ్లలో చరణ్‌ అన్న వరల్డ్ లోనే బెస్ట్‌ డాడీ. చరణ్ అన్నయ్య క్లీంకారకు అన్నం తినిపించాడు చాలా కష్టపడతాడు. కుక్కపిల్లల్ని, పక్షుల్ని చూపించి క్లీంకారకు అన్నం పెడతాడు.

ప్రసెంట్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా బిజీగా ఉన్నప్పటికీ క్లీంకారతో చాలా సమయం గడుపుతాడు. అసలు చరణ్ అన్నని చూస్తే సినిమాలు లేకుండా కుమార్తెతో గడుపుతున్నాడా అనిపిస్తుందని చెప్పింది నీహారిక..  నిహారిక ఇప్పుడు కోలీవుడ్‌లో నటిస్తోంది. టాలీవుడ్‌లో కేవలం నిర్మాతగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తోంది. మంచి కథ దొరికితే ఇక్కడ కూడా నటిస్తానని చెబుతోంది. కానీ నిహారికకు టాలీవుడ్‌లో లీడ్ యాక్ట్రెస్ పరంగా చూసుకుంటే ఇంత వరకు ఒక్క హిట్ రాలేదు. అదే నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్‌లు మంచి సక్సెస్‌ను అందించాయి.!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>