Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood34d7f7bb-e31c-40a8-9c30-6495d544ca84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood34d7f7bb-e31c-40a8-9c30-6495d544ca84-415x250-IndiaHerald.jpgసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమా చేస్తే చాలు ఏకంగా కోట్లాదిమంది ప్రేక్షకులు అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆయా సిని సెలబ్రెటీల గురించి ఏ విషయం వెలుగులోకి వచ్చిన కూడా అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ లైఫ్ గురించి కంటే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోTollywood{#}Makeup;Heroine;media;vikram;Audience;Cinemaనాకు లేని తొందరగా మీకెందుకు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?నాకు లేని తొందరగా మీకెందుకు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?Tollywood{#}Makeup;Heroine;media;vikram;Audience;CinemaThu, 01 Aug 2024 11:45:00 GMTసినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క సినిమా చేస్తే చాలు ఏకంగా కోట్లాదిమంది ప్రేక్షకులు అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆయా సిని సెలబ్రెటీల గురించి ఏ విషయం వెలుగులోకి వచ్చిన కూడా అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ లైఫ్ గురించి కంటే సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్య దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే.. ఒకప్పుడు సెలబ్రిటీలను కలవాలంటే ఎక్కడో షూటింగ్ జరుగుతున్న దగ్గరికి వెళ్లి గంటల తరబడి వేచి చూసి కలవడానికి ప్రయత్నించేవారు. ఇలా ప్రయత్నించినా కలుస్తారు అన్న నమ్మకం ఉండేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నేరుగా మాట్లాడుతూ ఉన్నారు.


 అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు అభిమానుల నుంచి విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక హీరోయిన్ కు ఇలాంటి ప్రశ్న ఎదురైతే.. గట్టిగానే సమాధానం చెప్పింది. హీరోయిన్ మాళవిక మోహనన్ ఇటీవల సోషల్ మీడియా వేదిక అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఒక నేటిజన్ మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు అని అడగగా.. నా వివాహం చూడాలని తొందర మీకెందుకు అంటూ రిప్లై ఇచ్చారు. తంగలాన్ మూవీ సెట్స్ నుంచి ఒక ఫోటో పెట్టుమని కోరగా.. ఏకంగా టాటూ వేయించుకున్న ఫోటో పెట్టారు. ఈ సినిమాలో పాత్రకు మేకప్ కోసమే రోజు నాలుగు గంటలకు కష్టపడేదాన్ని అంటూ చెప్పుకోచ్చారు. కాగా విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కాబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>