Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandam--brahmanandam-wife-brahmanandam-updates--brahmanandam-s-wife-that-famous-jabardast-comedian4fe542db-04c4-4d20-80ca-3bf374c044fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/brahmanandam--brahmanandam-wife-brahmanandam-updates--brahmanandam-s-wife-that-famous-jabardast-comedian4fe542db-04c4-4d20-80ca-3bf374c044fa-415x250-IndiaHerald.jpgవాట్.. బ్రహ్మానందం భార్య.. ఆ ఫేమస్ జబర్దస్త్ కమెడియనా..? కమెడియన్ నటి బ్రహ్మానందం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా పనిచేస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. బ్రహ్మానందం కామెడీ సీన్స్ కాకుండా సీరియస్ సీన్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వందల సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆయన స్క్రిన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు పడి పడి నవ్వుతారు. ఈయన కేవలం ఒకటి, రెండు సినిమాలతో కాదు చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. Brahmanandam ; Brahmanandam wife; Brahmanandam updates; ;Brahmanandam s wife that famous Jabardast comedian{#}Brahmanandam;satya;Arya 2;Athidhi;Jabardasth;Father;sree;king;King;Comedian;marriage;Comedy;CBN;Blockbuster hit;Audience;Cinemaవాట్.. బ్రహ్మానందం భార్య.. ఆ ఫేమస్ జబర్దస్త్ కమెడియనా..?వాట్.. బ్రహ్మానందం భార్య.. ఆ ఫేమస్ జబర్దస్త్ కమెడియనా..?Brahmanandam ; Brahmanandam wife; Brahmanandam updates; ;Brahmanandam s wife that famous Jabardast comedian{#}Brahmanandam;satya;Arya 2;Athidhi;Jabardasth;Father;sree;king;King;Comedian;marriage;Comedy;CBN;Blockbuster hit;Audience;CinemaThu, 01 Aug 2024 20:10:00 GMTకమెడియన్ నటి బ్రహ్మానందం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా పనిచేస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. బ్రహ్మానందం కామెడీ సీన్స్ కాకుండా సీరియస్ సీన్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వందల సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆయన స్క్రిన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు పడి పడి నవ్వుతారు. ఈయన కేవలం ఒకటి, రెండు సినిమాలతో కాదు చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు.


అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి కూడా ఎన్నో సినిమాస్లో నటించి మెప్పించాడు. అందులో ముఖ్యంగా వీరిద్దరి కాంబోలో వచ్చిన 'పెద్ద రాయుడు' సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలోని పాటలు, ఎమోషనల్ సీన్స్, కామెడీ ఇలా అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ అతిధి పాత్రలో కనిపించగా..మోహన్ బాబు మాత్రం డ్యూయర్ రోల్ లో మెప్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.


ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తన తండ్రి దగ్గరకు వచ్చే సీన్ బాగా పండింది. అయితే ఆ సీన్ లో బ్రహ్మానందం భార్యగా నటించిన నటి మరెవరో కాదు. జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి. ఈమె పెద్ద రాయుడు సినిమాతో పాటు ఇష్క్, ఆర్య 2 సినిమాల్లోనూ నటించింది. ఇక కూతురు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత ఆమె సినిమాలు మానేసింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సత్య శ్రీ తెలిపింది. ఇక సత్య శ్రీ విషయానికి వస్తే..జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>