MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood19e42b98-ca10-4552-a922-ab06989e5a0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood19e42b98-ca10-4552-a922-ab06989e5a0a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటి సమంత ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్పై యాక్షన్‌ సిరీస్‌ ' 'సిటాడెల్‌'. అయితే వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్‌లో సమంత, వరుణ్ ధవన్‌ల యాక్షన్ అవతారం ప్రేక్షకులను అలరించింది. రెండు నిమిషాల టీజర్‌లో హై ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన స్టంట్స్ ప్రేక్షకులను అట్టేసివేశాయి. సమంత, వరుణ్ tollywood{#}Tollywood;Amazon;November;Audience;varun tej;varun sandesh;raj;Samantha;Indiaసమంత 'సిటాడెల్‌' టీజర్ రిలీజ్.. !సమంత 'సిటాడెల్‌' టీజర్ రిలీజ్.. !tollywood{#}Tollywood;Amazon;November;Audience;varun tej;varun sandesh;raj;Samantha;IndiaThu, 01 Aug 2024 17:45:00 GMTటాలీవుడ్ నటి సమంత ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్పై యాక్షన్‌ సిరీస్‌ ' 'సిటాడెల్‌'. అయితే వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక  టీజర్‌లో సమంత, వరుణ్ ధవన్‌ల యాక్షన్ అవతారం ప్రేక్షకులను అలరించింది. రెండు నిమిషాల టీజర్‌లో హై ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ ఛేజ్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన స్టంట్స్ ప్రేక్షకులను అట్టేసివేశాయి. 

సమంత, వరుణ్ ధవన్ కెమిస్ట్రీ కూడా టీజర్‌లో హైలైట్ అని చెప్పవచ్చు. ఇక టీజర్ విడుదలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఈ సిరీస్. సమంత, వరుణ్ ధవన్ అభిమానులు ఈ టీజర్‌ను షేర్ చేస్తూ సిరీస్‌ పై తమ ఆసక్తిని చాటుకుంటున్నారు. కాగా సమంత కెరీర్‌ లో మరో మైలురాయిగా 'సిటాడెల్: హనీ బన్నీ' నిలవబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సిరీస్ పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.  ఇది ఇలా ఉంటే సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సమంత, వరుణ్ ధవన్ తమ కెరీర్‌లోనే మొదటిసారి స్పై పాత్రల్లో నటించడం టాలీవుడ్ నటి సమంత ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న   ఈ సిరీస్‌ పై ఆసక్తిని పెంచింది. కే.కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం లేకుండా టీజర్ ని చూసేయండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>