MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb4577121-0346-48f2-bdfe-c6e79787cb26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb4577121-0346-48f2-bdfe-c6e79787cb26-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ దర్శకధీరుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గురించి కొత్త అప్డేట్స్ వెలువడ్డాయి. సినిమా యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 9 వ తేది నుంచి పొల్లాచిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సెట్స్, కాస్ట్యూమ్స్, ఇతర ప్రొడక్షన్ వర్క్‌లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. హీరో వెంకటేష్ కూడా తన పాత్ర tollywood{#}F3;aishwarya rajesh;anil ravipudi;Guntur;Success;king;producer;Producer;Box office;Venkatesh;News;Director;Hero;Cinemaఅనిల్ రావిపూడి, వెంకటేష్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..!?అనిల్ రావిపూడి, వెంకటేష్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే..!?tollywood{#}F3;aishwarya rajesh;anil ravipudi;Guntur;Success;king;producer;Producer;Box office;Venkatesh;News;Director;Hero;CinemaThu, 01 Aug 2024 16:50:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్    అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గురించి కొత్త అప్డేట్స్ వెలువడ్డాయి. సినిమా యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు 9 వ తేది నుంచి పొల్లాచిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సెట్స్, కాస్ట్యూమ్స్, ఇతర ప్రొడక్షన్ వర్క్‌లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. హీరో వెంకటేష్ కూడా తన పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

వీళ్ళిద్దరి కాంబినేషన్లో   ఈ సినిమాలో వెంకటేష్ కొత్త ఇమేజ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, కథా వివరాలు రహస్యంగా ఉంచడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ త్వరలోనే వెలువడనున్నాయి. అప్పటి వరకు అభిమానులు ఎదురుచూడటమే తప్ప మరేమీ చేయలేరు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2,  ఎఫ్3 వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే వెంకటేష్ కెరీర్ లో సక్సెస్ ఫుల్ స్టేజ్ లో ఉన్న సమయంలో అనిల్ రావిపూడి లాంటి యంగ్ డైరెక్టర్ తో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా విడుదల తేదీని ప్రకటించే వరకు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>