MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasee8fc75e-a737-4260-8a39-6907c43c01ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasee8fc75e-a737-4260-8a39-6907c43c01ea-415x250-IndiaHerald.jpgప్రభాస్ కెరియర్ లో హిందీ వర్షన్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవో తెలుసుకుందాం. బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ 511 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. కల్కి 2898 AD : ప్రభాస్ హీరో గా దిశ పటని హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ లో 286.85 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. ఇకపోతే prabhas{#}anoushka;Shruti Haasan;krishnam raju;nag ashwin;prashanth neel;Rajamouli;sujeeth;118;Prasanth Neel;Heroine;Hindi;kriti sanon;Prabhas;tamannaah bhatia;June;Cinemaహిందీలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 ప్రభాస్ మూవీలు ఇవే..!హిందీలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 ప్రభాస్ మూవీలు ఇవే..!prabhas{#}anoushka;Shruti Haasan;krishnam raju;nag ashwin;prashanth neel;Rajamouli;sujeeth;118;Prasanth Neel;Heroine;Hindi;kriti sanon;Prabhas;tamannaah bhatia;June;CinemaThu, 01 Aug 2024 10:45:00 GMTప్రభాస్ కెరియర్ లో హిందీ వర్షన్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 6 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ 511 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరో గా దిశ పటని హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ లో 286.85 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది. అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. ఇకపోతే జూన్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికి కూడా డీసెంట్ కలెక్షన్ లను హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

సలార్ పార్ట్ 1 : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ 153.85 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సాహో : ప్రభాస్ హీరోగా శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ 150 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆది పురుష్ : ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ వర్షన్ 148 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి 1 : ప్రభాస్ హీరో గా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ 118 కలెక్షన్ లను వసూలు చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>