MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-meera-chopra-bangaram-movie-urvasi-rautela-kajol-rashmika-alia-bhatt-deep-fake-video-bollywood17b1476a-1e1c-46c8-bf63-5a1c2f80dff0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pawan-kalyan-meera-chopra-bangaram-movie-urvasi-rautela-kajol-rashmika-alia-bhatt-deep-fake-video-bollywood17b1476a-1e1c-46c8-bf63-5a1c2f80dff0-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో ఎప్పుడు ఏది చూడాల్సి వస్తుందోనని చాలామంది జనాలు భయపడి పోతున్నారు.గత కొద్ది రోజులుగా సినీ సెలబ్రిటీలు డీప్ ఫేక్ కి గురవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా, బాలీవుడ్ బ్యూటీ కాజోల్, అలియా భట్ వంటి హీరోయిన్లు డీప్ ఫేక్ వీడియోలకు బలయ్యారు. ఇక రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాత్రూం వీడియో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ వీడియోలో ఒక చిన్న బిట్ ని వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో మొత్తం రచ్చ రచ్చ జరిగింది. అయితే ఈ వీడియో పై ఊర్వశి,ఆమె మేనేజర్ ఇద్దరికి సంబంధించPAWAN KALYAN;MEERA CHOPRA;BANGARAM MOVIE;URVASI RAUTELA;KAJOL;RASHMIKA;ALIA BHATT;DEEP FAKE VIDEO;BOLLYWOOD{#}Meera;urvashi;Audio;gold;Alia Bhatt;rashmika mandanna;Raccha;bollywood;Heroine;Pawan Kalyan;Telugu;Cinemaపవన్ కళ్యాణ్ హీరోయిన్ శృం**ర వీడియో వైరల్.!పవన్ కళ్యాణ్ హీరోయిన్ శృం**ర వీడియో వైరల్.!PAWAN KALYAN;MEERA CHOPRA;BANGARAM MOVIE;URVASI RAUTELA;KAJOL;RASHMIKA;ALIA BHATT;DEEP FAKE VIDEO;BOLLYWOOD{#}Meera;urvashi;Audio;gold;Alia Bhatt;rashmika mandanna;Raccha;bollywood;Heroine;Pawan Kalyan;Telugu;CinemaWed, 31 Jul 2024 11:17:36 GMTసోషల్ మీడియాలో ఎప్పుడు ఏది చూడాల్సి వస్తుందోనని చాలామంది జనాలు భయపడి పోతున్నారు.గత కొద్ది రోజులుగా సినీ సెలబ్రిటీలు డీప్ ఫేక్ కి గురవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా, బాలీవుడ్ బ్యూటీ కాజోల్, అలియా భట్ వంటి హీరోయిన్లు డీప్ ఫేక్ వీడియోలకు బలయ్యారు. ఇక రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాత్రూం వీడియో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ వీడియోలో ఒక చిన్న బిట్ ని వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో మొత్తం రచ్చ రచ్చ జరిగింది. అయితే ఈ వీడియో పై ఊర్వశి,ఆమె మేనేజర్ ఇద్దరికి సంబంధించిన ఆడియో కాల్ కూడా వైరల్ అయింది. 

అయితే ఈ బాత్రూం వీడియో లీక్ పై తాజాగా నటి ఊర్వశి రౌటేలా స్పందించి ఆ వీడియో నాదేనని చెప్పి అందరికీ షాకింగ్ ఇచ్చింది. అయితే ఇది తన నిజ జీవితంలో జరిగిన వీడియో కాదని,తాను ఘుస్పైఠియా అనే సినిమా షూటింగ్లో స్నానం చేస్తున్నప్పుడు తీసే ఓ సన్నివేశానికి సంబంధించిన ఈ బిట్ ని ఎవరో కావాలని బయటికి లీక్ చేశారంటూ క్లారిటీ ఇచ్చింది.ఇదిలా ఉంటే ఊర్వశి రౌటేలా వీడియో మరువక ముందే తాజాగా మరో తెలుగు హీరోయిన్ శృంగార వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బంగారం మూవీలో నటించిన హీరోయిన్ మీరా చోప్రా.. అయితే తాజాగా మీరా చోప్రా కు సంబంధించిన  ఓ ప్రైవేట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఇదేంటి ఈ వీడియోలో మీరా చోప్రా ఇలా చేసింది.. అసలు ఈ వీడియోలో ఉంది మీరా చోప్రానేనా లేక ఎవరైనా ఎడిటింగ్ చేసి వేరే వాళ్ళ ప్లేస్ లో ఆమెని పెట్టారా అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ శృంగార వీడియో పై మీరా చోప్రా ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>