MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhasd9c477b6-8bf8-4d34-ab34-6ceeeeedc651-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhasd9c477b6-8bf8-4d34-ab34-6ceeeeedc651-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రీద్దీ కుమార్ , మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... హిందీ నటుడు సంజయ్ దత్ ఈ మూవీ లో ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి చిన్నprabhas{#}Karthik;Sanjay Dutt;malavika new;teja;thaman s;Comedy;Nidhhi Agerwal;Romantic;vishwa;Kumaar;Hindi;Prabhas;raja;media;Cinemaప్రభాస్ దెబ్బకి ఆ భారీ బడ్జెట్ మూవీ పోస్ట్ పోన్ కానుందా..?ప్రభాస్ దెబ్బకి ఆ భారీ బడ్జెట్ మూవీ పోస్ట్ పోన్ కానుందా..?prabhas{#}Karthik;Sanjay Dutt;malavika new;teja;thaman s;Comedy;Nidhhi Agerwal;Romantic;vishwa;Kumaar;Hindi;Prabhas;raja;media;CinemaWed, 31 Jul 2024 10:47:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రీద్దీ కుమార్ , మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... హిందీ నటుడు సంజయ్ దత్మూవీ లో ప్రభాస్ కి తాత పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది.

దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమాను హార్రర్ , రొమాంటిక్ , కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రాజా సాబ్ మూవీ ని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ వారు ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయి అనే మరో మూవీని కూడా తెరకెక్కిస్తుంది.

ఇకపోతే ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో ఈ సంస్థ రూపొందిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ రూపొందిస్తున్న రెండు సినిమాలు కావడం , ఈ రెండు సినిమాల మధ్య పెద్ద గ్యాప్ లేకపోవడం , ఇక ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మూవీ అంతకు కేవలం వారం రోజుల ముందే విడుదల కానుండడంతో మిరాయి మూవీ ని విడుదల చేసే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి మిరయ్ విడుదలను ఈ సంస్థ పోస్ట్ పోన్ చేస్తుందా ... లేక చెప్పిన తేదీకే విడుదల చేస్తారా అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>