Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha-shetty676448bf-d855-4822-9d11-1db66283c592-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/neha-shetty676448bf-d855-4822-9d11-1db66283c592-415x250-IndiaHerald.jpgహీరోయిన్స్ గా తాము చేస్తున్న సినిమాల్లో తమ పాత్రలు ఎంతగానో క్లిక్ అయితేనో వారిని ఆ పాత్రలతోనే ఆడియన్స్ పిలుస్తుంటారు. ఈమధ్య కాలంలో అలాంటి పాత్ర చేసి ఆడియన్స్ మనసులు గెలిచేసింది నేహా శెట్టి అదే అండి టిల్లు లైఫ్ ని ఆడేసుకున్న మన రాధిక. ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అమ్మడు ఆ తర్వాత సోలో ఛాన్సులు అందుకుంటూ వచ్చింది. ముఖ్యంగా డీజే టిల్లుNeha Shetty{#}neha shetty;Godavari River;Duvvada Jagannadham;radhika;Raccha;Audience;Cinemaనిప్పు రాజేస్తున్న రాధిక.. కుర్రాళ్ల పరిస్థితి ఏమవ్వాలి..!నిప్పు రాజేస్తున్న రాధిక.. కుర్రాళ్ల పరిస్థితి ఏమవ్వాలి..!Neha Shetty{#}neha shetty;Godavari River;Duvvada Jagannadham;radhika;Raccha;Audience;CinemaWed, 31 Jul 2024 23:23:00 GMTహీరోయిన్స్ గా తాము చేస్తున్న సినిమాల్లో తమ పాత్రలు ఎంతగానో క్లిక్ అయితేనో వారిని ఆ పాత్రలతోనే ఆడియన్స్ పిలుస్తుంటారు. ఈమధ్య కాలంలో అలాంటి పాత్ర చేసి ఆడియన్స్ మనసులు గెలిచేసింది నేహా శెట్టి అదే అండి టిల్లు లైఫ్ ని ఆడేసుకున్న మన రాధిక. ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన అమ్మడు ఆ తర్వాత సోలో ఛాన్సులు అందుకుంటూ వచ్చింది. ముఖ్యంగా డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో అదరగొట్టేసింది నేహా శెట్టి.

ఆ సినిమాలో ఆ పాత్రకు ఆమె తప్ప మరెవరు సూట్ అవ్వరు అనిపించేలా ఆమె నటనతో మెప్పించింది. నేహా శెట్టి చేసిన రాధిక పాత్ర డీజే టిల్లు సినిమాలో మరో హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ఆ సినిమా సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో కూడా అమ్మడు నటించి మెప్పించింది. ఈమధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా అమ్మడు తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది.

డీజే టిల్లు సినిమాతో బ్యాడ్ గర్ల్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు వేరే సినిమాల్లో నటించినా సరే ఆమెను రాధికగానే గుర్తుంచుకుంటున్నారు. ఇక సినిమాలతో పాటు అమ్మడు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. లేటెస్ట్ గా నేహా శెట్టి తన క్రేజీ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అందానికి కేరాఫ్ అడ్రస్ అనిపిస్తున్న ఈ అమ్మడికి ఇంకా మరిన్ని అవకాశాలు వచ్చి తన టాలెంట్ మరింత చూపించేలా చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీదియాలో వైరల్ గా మారాయి. రాబోతున్న సినిమాలతో కూడా నేహా తన ఫ్యాన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తుంది. నేహా ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది. ఐతే ఆ సినిమాల గురించి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>