MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bjp891b59b6-43a8-4ecf-ba25-212f4f337ab1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bjp891b59b6-43a8-4ecf-ba25-212f4f337ab1-415x250-IndiaHerald.jpgమోడీ ప్రభుత్వం అనేక టాక్స్ లను తగ్గించిన విషయం మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కష్టమ్ టాక్స్ టాక్స్ అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది. కష్టమ్ టాక్స్ తగ్గించడం వల్ల గోల్డ్ ధర కూడా దాదాపు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కష్టమ్ టాక్స్ ను విపరీతంగా తగ్గించినట్లు అయితే విదేశాల నుండి వస్తున్న వస్తువులకు ధర చాలా వరకు తగ్గి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ శాతం విదేశాల నుండి మనకు సెల్ ఫోన్స్ , టీవీ లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. వాటిపై చాలా వరకు ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతేbjp{#}television;Cancer;Governmentక్యాన్సర్ పేషెంట్లకు మోడీ సర్కార్ శుభవార్త.. ఆ మందులకు 90 శాతం తగ్గింపు..!క్యాన్సర్ పేషెంట్లకు మోడీ సర్కార్ శుభవార్త.. ఆ మందులకు 90 శాతం తగ్గింపు..!bjp{#}television;Cancer;GovernmentWed, 31 Jul 2024 08:44:00 GMTమోడీ ప్రభుత్వం అనేక టాక్స్ లను తగ్గించిన విషయం మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా    కష్టమ్ టాక్స్ టాక్స్ అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది. కష్టమ్ టాక్స్ తగ్గించడం వల్ల గోల్డ్ ధర కూడా దాదాపు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కష్టమ్ టాక్స్ ను విపరీతంగా తగ్గించినట్లు అయితే విదేశాల నుండి వస్తున్న వస్తువులకు ధర చాలా వరకు తగ్గి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువ శాతం విదేశాల నుండి మనకు సెల్ ఫోన్స్ , టీవీ లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి.

వాటిపై చాలా వరకు ధర తగ్గే అవకాశం ఉంటుంది. ఇకపోతే కష్టమ్ టాక్స్ మాత్రమే కాకుండా మోడీ ప్రభుత్వం తాజాగా ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. అది క్యాన్సర్ పేషెంట్లకు వరంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. మోడీ సర్కార్ ఒక మూడు రకాలు అయిన క్యాన్సర్ మందులకు 90 శాతం వరకు ధరను తగ్గించినట్లు తెలుస్తోంది. దానితో లక్షల్లో ధర పలికే ఆ మందులు ఇప్పుడు చాలా తక్కువ ధరకే పేషంట్లకు అందబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో మూడు లక్షల రూపాయలు ఉన్న ఒక మందు ఇప్పుడు కేవలం 30 వేల రూపాయలకు లభించనున్నట్లు , అలాగే గతంలో రెండు లక్షల రూపాయల విలువ ఉన్న మందు ఇప్పుడు 20 వేల రూపాయలకు , గతంలో 1.90 లక్షల విలువగల మందు ఇప్పుడు 20 వేల రూపాయలకే క్యాన్సర్ పేషంట్లకు అందబోతున్నట్లు తెలుస్తోంది. క్రాస్క్ జమ్ ట్రెజోమ్ అనే మెడిసిన్  కొంత కాలం క్రితం వరకు దీని ధర 3 లక్షలు కాగా ఇప్పుడు 30 వేలకే ఇది లభించబోతున్నట్లు తెలుస్తుంది. ఓసి మాక్టిన్ మందు ఇంత కాలం పాటు 2 లక్షల రూపాయలు ఉంటే ఇప్పుడు ఇది 20 వేల రూపాయలకే క్యాన్సర్ పేషెంట్లకు అందబోతున్నట్లు తెలుస్తోంది. దుర్వలం మెడిసిన్ ఇది ఇంత కాలం పాటు 1.9 లక్షలు కాగా ఇప్పుడు 15 వేల నుండి 20 వేల లోపే క్యాన్సర్ పేషెంట్లకు అందబోతున్నట్లు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>