MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakshna-moviecb205046-d201-492f-8740-f2ab3557146c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakshna-moviecb205046-d201-492f-8740-f2ab3557146c-415x250-IndiaHerald.jpgకూడా ఎంట్రీ ఇచ్చి ప‌లు షోలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో, ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జూన్‌ 7న బాక్సాఫీసు ముందుకొచ్చిrakshna movie{#}raj;rajeev;silver screen;RX100ఆహా ను అద‌ర‌గొట్టేస్తోన్న హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఆ మిస్ట‌రీ ఇదే.. ?ఆహా ను అద‌ర‌గొట్టేస్తోన్న హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఆ మిస్ట‌రీ ఇదే.. ?rakshna movie{#}raj;rajeev;silver screen;RX100Wed, 31 Jul 2024 16:47:31 GMT- ఆగ‌స్టు 1 నుంచి ఆహా లో పాయ‌ల్ రాజ్‌పుత్ ర‌క్ష‌ణ ఫిల్మ్ స్ట్రీమింగ్‌
- మాంచి ఇన్వెస్ట్‌గేష‌న్ థ్రిల్ల‌ర్ ఫిల్మ్ గా అంచ‌నాలు

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ఎంట‌ర్టైన్ మెంట్ ప్ర‌తినిధి ) .

పాయ‌ల్ రాజ్ పుత్ త‌న హాట్ హాట్ స్కిన్ షోతో వెండి తెర‌ను ఎలా వేడెక్కించిందో చూశాం.. వెండి తెర పై ఆర్ ఎక్స్ 100 తో పాటు ప‌లు సినిమాల‌లో న‌టించిన హాట్ షోతో కుర్ర‌కారు హృద‌యాల్లో గిలిగింత‌లు పెట్టిన ఈ అమ్మ‌డు ఇప్పుడు బుల్లి తెర మీద‌కు కూడా ఎంట్రీ ఇచ్చి ప‌లు షోలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో,  ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జూన్‌ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్‌ పంచేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీలో "భవానీ మీడియా " డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ చేస్తోంది.


రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, ఈ చిత్రంలో  పాయల్‌ రాజ్‌పుత్‌ "లేడి సింగం" గా అదరగొట్టింది. కథ, కథనం, పెర్ఫార్మెన్స్ లు ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా వుంటాయి. మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యంగ్ కంపోజర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ వీకెండ్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి "ఆహా" లో "రక్షణ" మూవీ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్ప‌టికే ఆహా ఓ టీటీ ప్లాట్ ఫామ్‌లో ఈ షో కోసం ఎంతో మంది మూవీ ల‌వ‌ర్స్ ఆస‌క్తి గా ఎదురు చూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>