MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/manushi-chiller-veer-pahariya-sushil-kumar-shindey-janhvi-kapoor-shikhar-pahariya-orry35731722-929a-4045-a26c-17765a6ee599-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/manushi-chiller-veer-pahariya-sushil-kumar-shindey-janhvi-kapoor-shikhar-pahariya-orry35731722-929a-4045-a26c-17765a6ee599-415x250-IndiaHerald.jpgమానూషి చిల్లర్ .. ఈ నటి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.2017లో ప్రపంచ సుందరిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాల్లో కూడా రాణించింది. అలా ఈమె మొదట బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి సామ్రాట్ పృథ్వీరాజ్ అనే మూవీలో తొలిసారి నటించింది. ఈ సినిమా తర్వాత బడే మియా,ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి సినిమాల్లో కూడా నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక ఈమె ప్రస్తుతం జాన్ అబ్రహం తో టెహ్రాన్ అనే మూవీ షూటింగ్లో బిజీగా ఉంది.ఇక మానూషి చిల్లర్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడMANUSHI CHILLER;VEER PAHARIYA;SUSHIL KUMAR SHINDEY;JANHVI KAPOOR;SHIKHAR PAHARIYA;ORRY{#}John Abraham;varun tej;Maharashtra;Valentines Day;Akshay Kumar;vishwa;Kumaar;prema;Love;Indian;News;bollywood;media;Tollywood;CM;Cinemaమాజీ సీఎం మనవడిని ప్రేమలో పడేసిన మానూషి చిల్లర్..?మాజీ సీఎం మనవడిని ప్రేమలో పడేసిన మానూషి చిల్లర్..?MANUSHI CHILLER;VEER PAHARIYA;SUSHIL KUMAR SHINDEY;JANHVI KAPOOR;SHIKHAR PAHARIYA;ORRY{#}John Abraham;varun tej;Maharashtra;Valentines Day;Akshay Kumar;vishwa;Kumaar;prema;Love;Indian;News;bollywood;media;Tollywood;CM;CinemaWed, 31 Jul 2024 10:47:20 GMTమానూషి చిల్లర్ .. ఈ నటి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2017లో ప్రపంచ సుందరిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాల్లో కూడా రాణించింది. అలా ఈమె మొదట బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి సామ్రాట్ పృథ్వీరాజ్ అనే మూవీ లో తొలిసారి నటించింది. ఈ సినిమా తర్వాత బడే మియా, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి సినిమాల్లో కూడా నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక ఈమె ప్రస్తుతం జాన్ అబ్రహం తో టెహ్రాన్ అనే మూవీ షూటింగ్లో బిజీగా ఉంది. ఇక మానూషి చిల్లర్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా సూపరిచితమే.

ఈమె వరుణ్ తేజ్ హీరో గా చేసిన ఆపరేషన్ వాలెంటైన్ అనే మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ  మాజీ సీఎం మనవడిని ప్రేమ లో పడేసింది అంటూ సోషల్ మీడియా లో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పని చేస్తున్న ఓర్రి తాజాగా ఓ వీడియో తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో లో జాన్వీ కపూర్ ఆమె ప్రియుడు శిఖర్ పహారియా తో పాటు శిఖర్ సోదరుడు వీర్ పహారియా కూడా ఉన్నారు.

 అయితే ఇదే వీడియో లో విశ్వ సుందరి మానూషి చిల్లర్ కూడా కనిపించింది. అది కూడా వీర్ పహారియా భుజాలపై సేద తీరుతున్నట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో చూసిన చాలా మంది జనాలు మానూషి చిల్లర్ మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా తో డేటింగ్ చేస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. మరి దీనిపై మానూషి చిల్లర్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>