PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-ap-leadersea4137a8-790b-4fc4-8fea-bad63d1aa5da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-ap-leadersea4137a8-790b-4fc4-8fea-bad63d1aa5da-415x250-IndiaHerald.jpgఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు తేడా అనేది మనం చూస్తూనే ఉండవచ్చు.. ఇప్పుడు అలాంటి పరిస్థితి వైసిపి పార్టీకి ఏర్పడినట్లు తెలుస్తోంది. 2019 తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. అనుకున్నటువంటి విధంగా ఏది మాట్లాడితే అది మాట్లాడేవారు.. అప్పుడు కూడా మా గుంట, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమి రెడ్డి గాని చెబితే విన్నారా.. వీళ్లు అడిగిన ప్రెస్ మీట్ లు పెట్టారా.. పెట్టలేదు కదా.? కొంతమంది పార్టీ చెప్పిన కూడా వినరు.. అధికారంలో ఉన్నప్పుడే విననప్పుడు.. అధికారంలో లేనప్పుడు.. YCP;AP;LEADERS{#}GANTA SRINIVASA RAO;Hanu Raghavapudi;Scheduled Tribes;Backward Classes;Press;Manam;MLA;local language;YCP;Telugu Desam Party;Reddy;Party;TDP;Ministerఏపీ: వైసీపీ నేతలు ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారా..!ఏపీ: వైసీపీ నేతలు ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారా..!YCP;AP;LEADERS{#}GANTA SRINIVASA RAO;Hanu Raghavapudi;Scheduled Tribes;Backward Classes;Press;Manam;MLA;local language;YCP;Telugu Desam Party;Reddy;Party;TDP;MinisterWed, 31 Jul 2024 10:00:00 GMTపార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు తేడా అనేది మనం చూస్తూనే ఉండవచ్చు.. ఇప్పుడు అలాంటి పరిస్థితి వైసిపి పార్టీకి ఏర్పడినట్లు తెలుస్తోంది. 2019 తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. అనుకున్నటువంటి విధంగా ఏది మాట్లాడితే అది మాట్లాడేవారు.. అప్పుడు కూడా మా గుంట, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమి రెడ్డి గాని చెబితే విన్నారా.. వీళ్లు అడిగిన ప్రెస్ మీట్ లు పెట్టారా.. పెట్టలేదు కదా.? కొంతమంది పార్టీ చెప్పిన కూడా వినరు.. అధికారంలో ఉన్నప్పుడే విననప్పుడు.. అధికారంలో లేనప్పుడు.. అనేక మంత్రి మంత్రులు.. ప్రెస్ మీట్ పెట్టండి అంటూ పార్టీ చెబుతూనే ఉందట.


ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టండి అంటే.. డీటెయిల్స్ ఇస్తామని చెప్పినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. మాట విని ప్రెస్ కాన్ఫిడెన్స్ పెట్టినటువంటి వాళ్ళు 10 శాతం మంది ఉంటే.. ఇప్పుడే ఎందుకని మరి కొంతమంది మాట్లాడకుండా ఉండేవారు.. 90 శాతం మంది ఉన్నారట. అయితే అందుకు కాస్త సమయం పడుతుందని చెప్పవచ్చు.. టిడిపి పార్టీకి కూడా వెంటనే రాలేదు.. గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ నేతలు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందని చెప్పాకే చాలామంది హడావిడి చేశారు.


చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్నది.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే.. లోకల్ గా తమని ఉచ్చు బిగిస్తారని భయం కూడా ఉంటుంది.. ఎందుకంటే అప్పుడు ఎంత పెద్ద మంత్రి అయినా కూడా ఇప్పుడు మాజీనే అవుతారు కదా.. కనీసం ఎమ్మెల్యే కూడా కానీ మనిషి అవుతారు. కానీ ఇప్పట్లో వైసీపీ నేతలు మాట్లాడే పరిస్థితి అయితే చాలా తక్కువగానే ఉంటుంది ఈ పరిస్థితులని సర్ది మునగాలి అంటే మరో రెండు సంవత్సరాలు పడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>