Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak10daba85-4a44-405f-a64d-949eba1efe33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak10daba85-4a44-405f-a64d-949eba1efe33-415x250-IndiaHerald.jpgనందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా తాత పేరుతోనే వచ్చి అదే చరిష్మాను కొనసాగిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మాత్రం గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే.. కేవలం ఇండిTarak{#}koratala siva;prashanth neel;KGF;Prasanth Neel;Father;Darsakudu;Director;Jr NTR;Rajamouli;Tollywood;Cinema;bollywoodబంపర్ ఆఫర్ కొట్టేసిన హీరో నాని డైరెక్టర్.. ఏకంగా ఎన్టీఆర్ తో?బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరో నాని డైరెక్టర్.. ఏకంగా ఎన్టీఆర్ తో?Tarak{#}koratala siva;prashanth neel;KGF;Prasanth Neel;Father;Darsakudu;Director;Jr NTR;Rajamouli;Tollywood;Cinema;bollywoodWed, 31 Jul 2024 10:00:00 GMTనందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీకి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా తాత పేరుతోనే వచ్చి అదే చరిష్మాను కొనసాగిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ లో మాత్రమే క్రేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మాత్రం గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.


 దీంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే.. కేవలం ఇండియాలోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న అభిమానులు సంఖ్య పెరిగిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా అటు క్రేజీ లైనప్ తో ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనీ లేదు. ఇక ఆ తర్వాత కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.


 అయితే తారక్ లైనప్ లో ఇక ఇప్పుడు కొత్త దర్శకుడు వచ్చి చేరాడు అన్నది తెలుస్తుంది. నాచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న అనే మూవీ తీసి హిట్టు కొట్టిన డైరెక్టర్ శౌర్యువ్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ యాక్షన్ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుందట. 2026లో పార్ట్ వన్ షూటింగ్ జరగబోతున్నట్లు సమాచారం. స్టోరీ డిస్కషన్ ఇప్పటికే జరగగా అటు తారక్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. కాగా 2028లో పార్ట్ వన్ 2031లో పార్ట్ 2 విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>