MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja6818e909-9470-461d-95a7-612531b2f9c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja6818e909-9470-461d-95a7-612531b2f9c7-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఇక హీరోగా అవకాశాలను దక్కించుకున్నప్పటి నుండి అనేక విజయాలను అందుకున్న రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే రవితేజ చాలా కాలం క్రితం పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే అందులో రవితేజ తనకు ఇష్టం అయినా హీరోయిన్ ఎవరు ..? ఆమె ఎందుకు ఇష్టం అనే విషయాలను తెraviteja{#}Ravi;harish shankar;ravi teja;sree;Music;anoushka;Mister;vishwa;Hero;cinema theater;media;Interview;Ishtam;Heroine;Tollywood;Cinemaరవితేజకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమెంటే అందుకే ఇష్టమట..?రవితేజకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమెంటే అందుకే ఇష్టమట..?raviteja{#}Ravi;harish shankar;ravi teja;sree;Music;anoushka;Mister;vishwa;Hero;cinema theater;media;Interview;Ishtam;Heroine;Tollywood;CinemaWed, 31 Jul 2024 09:16:00 GMTమాస్ మహారాజా రవితేజ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత సినిమాల్లో హీరో గా అవకాశాలను దక్కించుకున్నాడు . ఇక హీరోగా అవకాశాలను దక్కించుకున్నప్పటి నుండి అనేక విజయాలను అందుకున్న రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే రవితేజ చాలా కాలం క్రితం పాల్గొన్న ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే అందులో రవితేజ తనకు ఇష్టం అయినా హీరోయిన్ ఎవరు ..? ఆమె ఎందుకు ఇష్టం అనే విషయాలను తెలియజేశాడు.

ఇక రవితేజ పాత ఇంటర్వ్యూ లో భాగంగా  తనకు ఇష్టం అయిన హీరోయిన్లలో అనుష్క ఒకరు అని , ఆమె ఎనర్జీ చాలా బాగుంటుంది అని , సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రవితేజ హీరోగా అనుష్క హీరోయిన్ గా చాలా సంవత్సరాల క్రితం బలాదూర్ అనే మూవీ రూపొందింది. మంచి అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

కానీ ఈ మూవీ లో రవితేజ , అనుష్క మధ్య కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా ... హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి జీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>