HealthPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/helth4e5215d5-fef6-4e7f-a772-2b824b1d165e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/helth4e5215d5-fef6-4e7f-a772-2b824b1d165e-415x250-IndiaHerald.jpgచాలా మంది వ్యక్తులు బొప్పాయి పండును వారంలో ఒకటి , రెండు సార్లు తీసుకుని అలవాటును కలిగి ఉంటారు. దానికి ప్రధాన కారణం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బొప్పాయి పండు అనేది చాలా రోగాలను ఎదుర్కోవడంలో అత్యంత శక్తి వంతంగా పని చేస్తూ ఉంటుంది. దానితో చాలా మంది హెల్త్ సమస్యలు ఉన్న వారు బొప్పాయి పండు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బొప్పాయి పండు తీసుకోవడం చాలా హెల్త్ సమస్యలకు మంచిదే కానీ బొప్పాయి పండు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ప్రమాదకరం అలా చేసినట్లు అయితే వారికి డేంజర్ బెల్స్ మోగినట్లే. ఇక బొపhelth{#}Ayurveda;Cheese;Shaktiబొప్పాయి తిన్న తర్వాత ఇలా చేస్తే మీ పని కతం.. ఏమి చేయకూడదో తెలుసా..?బొప్పాయి తిన్న తర్వాత ఇలా చేస్తే మీ పని కతం.. ఏమి చేయకూడదో తెలుసా..?helth{#}Ayurveda;Cheese;ShaktiWed, 31 Jul 2024 11:00:00 GMTచాలా మంది వ్యక్తులు బొప్పాయి పండును వారంలో ఒకటి , రెండు సార్లు తీసుకుని అలవాటును కలిగి ఉంటారు. దానికి ప్రధాన కారణం ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బొప్పాయి పండు అనేది చాలా రోగాలను ఎదుర్కోవడంలో అత్యంత శక్తి వంతంగా పని చేస్తూ ఉంటుంది. దానితో చాలా మంది హెల్త్ సమస్యలు ఉన్న వారు బొప్పాయి పండు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బొప్పాయి పండు తీసుకోవడం చాలా హెల్త్ సమస్యలకు మంచిదే కానీ బొప్పాయి పండు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ప్రమాదకరం అలా చేసినట్లు అయితే వారికి డేంజర్ బెల్స్ మోగినట్లే. 

ఇక బొప్పాయి పండు తిన్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు ... ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన శరీరానికి ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. బొప్పాయి పండు తిన్న వెంటనే పాలు , పెరుగు , జున్ను , పాల ఉత్పత్తులు తీసుకోకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బొప్పాయి పండు తిన్న తర్వాత పాల పదార్థాలను తీసుకున్నట్లు అయితే జీర్ణ వ్యవస్థ దెబ్బతిని గ్యాస్ , మల బద్ధకం , పొట్టలో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

అలాగే బొప్పాయి పండు తిన్న తర్వాత గుడ్డును , గుడ్డుతో తయారుచేసిన ఆహారాన్ని తింటే జీర్ణ సమస్యలు అజీర్తి పొట్ట సమస్యలు , వికారం , వాంతులు వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండులో పపైన్ ఎంజాయ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఇక హెల్త్ సమస్యల కారణంగా ఎక్కువ శాతం బొప్పాయి పండ్లు తినేవారు బొప్పాయి పండు తిన్న తర్వాత ఈ ఆహార పదార్థాలను తినకుండా జాగ్రత్త పడడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>