Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tamatof793978a-434c-49a8-8574-9f9f966057b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tamatof793978a-434c-49a8-8574-9f9f966057b3-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రతి విషయం కూడా సామాన్యులకు భారంగానే మారిపోతోంది అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా మూడు పూటలా కడుపు నింపుకుందామన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇక కిరాణా షాప్ కి వెళ్లి ఏదైనా కొనుగోలు చేయాలన్న భయపడి పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో సామాన్యుడు బేంబెలేత్తిపోతున్నాడు. వర్షాలు పడితే చాలు అటు టమాటా ధరలు రెక్కలు వచ్చి ఆకాశం వైపు ఎగురుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలందరూ కూడా టమTamato{#}Good news;Jogipet;Good Newwzహమ్మయ్యా.. దిగొచ్చిన టమాటా ధర.. కిలో ఎంతంటే?హమ్మయ్యా.. దిగొచ్చిన టమాటా ధర.. కిలో ఎంతంటే?Tamato{#}Good news;Jogipet;Good NewwzTue, 30 Jul 2024 14:00:00 GMTఈ మధ్య కాలంలో ప్రతి విషయం కూడా సామాన్యులకు భారంగానే మారిపోతోంది అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా మూడు పూటలా కడుపు నింపుకుందామన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే నిత్యవసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఇక కిరాణా షాప్ కి వెళ్లి ఏదైనా కొనుగోలు చేయాలన్న భయపడి పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో సామాన్యుడు బేంబెలేత్తిపోతున్నాడు.  వర్షాలు పడితే చాలు అటు టమాటా ధరలు రెక్కలు వచ్చి ఆకాశం వైపు ఎగురుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలందరూ కూడా టమాటా లేకుండానే.. ఇక వంటలు కానిచ్చేస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం.



 ఇక ఇటీవల దేశవ్యాప్తంగా ఏడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఏకంగా మరోసారి టమాటా ధరలు భారీగా పెరిగాయి అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని నెలల వ్యవధిలోనే రెండోసారి సెంచరీ కొట్టేసాయి టమాటా ధరలు. దీంతో సామాన్య ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడిపోయారు. కొంతమంది టమాటా కొనుగోలు చేయాలంటేనే భయపడి చివరికి టమాట లేకుండానే వంటలు చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇలా పెరిగిన టమాటా ధరలతో బెంబేలెత్తిపోయిన ప్రజలందరికీ ఇక ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది.



 మొన్నటి వరకు సెంచరీ కొట్టి ఏకంగా సామాన్యులందరినీ కూడా ఏడిపించిన టమాట ధరలు.. ఇప్పుడు పూర్తిగా తగ్గాయి అన్నది తెలుస్తుంది. ఇలా టమాటా ధరలు ఎట్టకేలకు దిగిరావడం తో సామాన్యులకు కాస్త ఊరట లభించింది అని చెప్పాలి. సంగారెడ్డి,మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట తదితర మార్కెట్లో కిలో టమాటా ధర 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పలుకుతుంది. కిలోమిర్చి ఉల్లిగడ్డ బెండకాయ ఆకు కూరలు ధరలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఇక వీటిదారులు కూడా తగ్గితే బాగుండు అని సామాన్యులు కోరుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>