Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thug-life--thug-life-movie--kamal-haasan4fd452d3-81f3-4520-b08f-7be4176ac802-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thug-life--thug-life-movie--kamal-haasan4fd452d3-81f3-4520-b08f-7be4176ac802-415x250-IndiaHerald.jpgఫ్యాన్స్ లో క్యూరియాసిటీని నెలకొల్పిన మణిరత్నం.. సస్పెన్స్ ను పెంచేస్తున్నాడు గా..! బాలీవుడ్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. కమల్ హాసన్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు. కమల్ హాసన్ రీసెంట్ గా కల్కి మూవీలో ఓ పాత్రలో చేసిన సంగతి కూడా తెలిసిందే. తర్వాత ఇండియన్ 2 సినిమాలో హీరోగా చేసిన సంగతి కూడా తెలిసిందే. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇటీవల 'ఇండియన్ 2' తో ప్రేక్షకులను మెప్పించిన ఆయన..ప్రస్తుతం లెజెండరthug life ; thug life movie; Kamal Haasan{#}Mani Ratnam;aishwarya;gautham karthik;jayam ravi;vijay kumar naidu;Audience;Director;Hero;Industries;Trisha Krishnan;Cinema;Indianఫ్యాన్స్ లో క్యూరియాసిటీని నెలకొల్పిన మణిరత్నం.. సస్పెన్స్ ను పెంచేస్తున్నాడు గా..!ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని నెలకొల్పిన మణిరత్నం.. సస్పెన్స్ ను పెంచేస్తున్నాడు గా..!thug life ; thug life movie; Kamal Haasan{#}Mani Ratnam;aishwarya;gautham karthik;jayam ravi;vijay kumar naidu;Audience;Director;Hero;Industries;Trisha Krishnan;Cinema;IndianTue, 30 Jul 2024 18:14:00 GMTబాలీవుడ్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. కమల్ హాసన్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు. కమల్ హాసన్ రీసెంట్ గా కల్కి మూవీలో ఓ పాత్రలో చేసిన సంగతి కూడా తెలిసిందే. తర్వాత ఇండియన్ 2 సినిమాలో హీరోగా చేసిన సంగతి కూడా తెలిసిందే. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు.


ఇటీవల 'ఇండియన్ 2' తో ప్రేక్షకులను మెప్పించిన ఆయన..ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇండియన్ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి కూడా తెలిసిందే. 'KH 234' గా తలకెక్కుతున్న ఈ మూవీకి 'థగ్ లైఫ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఇందులో ఐశ్వర్య లక్ష్మి, త్రిష హీరోయిన్స్ కాగా..శింబు , జోజు జార్జ్ , గౌతమ్ కార్తీక్ , దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.


ఈ క్రమంలోనే ఈ మూవీలోకి మరో ఇద్దరూ యాక్టర్లను ఆహ్వానిస్తూ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మణిరత్నం టీమ్. ఈ మేరకు ' నాజర్, అభిరామిని 'థగ్ లైఫ' లోకి స్వాగతిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది' అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ అనేటిండా వైరల్ అవుతుంటే..ఎంతమంది స్టార్స్ తో మణిరత్నం ఏం చేయబోతున్నాడు..వీరిని ఎలా చూపించబోతున్నాడు అనేది ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ఇండియన్ 2 మూవీ అయితే హిట్ అయింది మరి ఈ మూవీ హిట్ అవుతుందో లేదో చూడాల్సిందే. ఈ మూవీ ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>