MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins142abdd4-c29b-499b-9e5d-53375eb3e33d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroins142abdd4-c29b-499b-9e5d-53375eb3e33d-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలకు అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. దానితో హీరోలు , హీరోయిన్లు ఎవరైనా ఆ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడానికి అత్యంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పాత్రలలో పోలీస్ పాత్ర ఒకటి. ఇకపోతే పోలీస్ పాత్రలో నటించి అద్భుతమైన క్రేజ్ ను సూపర్ సక్సెస్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న అతి కొద్ది మందిలో విజయ శాంతి ఒకరు. ఈమె తన కెరీర్ లో చాలా సినిమాల్లో పోలీస్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె పోలీస్ పాత్ర చేసింది అంటే ఆ సినిమాపై అద్భుతమైన క్రేజ్ ఏర్పడుతూ ఉండేది.heroins{#}chandini chowdary;kajal aggarwal;Traffic police;Tollywood;Heroine;Box office;Success;Telugu;raj;Cinemaఆ పాత్రతో హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్న కుర్ర హీరోయిన్స్.. కానీ..?ఆ పాత్రతో హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తున్న కుర్ర హీరోయిన్స్.. కానీ..?heroins{#}chandini chowdary;kajal aggarwal;Traffic police;Tollywood;Heroine;Box office;Success;Telugu;raj;CinemaTue, 30 Jul 2024 09:37:00 GMTసినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలకు అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. దానితో హీరోలు , హీరోయిన్లు ఎవరైనా ఆ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడానికి అత్యంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పాత్రలలో పోలీస్ పాత్ర ఒకటి. ఇకపోతే పోలీస్ పాత్రలో నటించి అద్భుతమైన క్రేజ్ ను సూపర్ సక్సెస్ ను తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్న అతి కొద్ది మందిలో విజయ శాంతి ఒకరు. ఈమె తన కెరీర్ లో చాలా సినిమాల్లో పోలీస్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె పోలీస్ పాత్ర చేసింది అంటే ఆ సినిమాపై అద్భుతమైన క్రేజ్ ఏర్పడుతూ ఉండేది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది హీరోయిన్స్ పోలీస్ పాత్రాలలో కనిపిస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో పోలీస్ పాత్రలలో నటించిన ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం. కొంత కాలం క్రితం కాజల్ అగర్వాల్ "సత్యభామ" అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇక ఇందులో ఆమె యాక్షన్ సన్నివేశాలలో కూడా పాల్గొంది. కానీ ఈ మూవీ ఆమెకు పెద్ద స్థాయిలో విజయాన్ని అందించలేదు. ఇకపోతే చాందిని చౌదరి తాజాగా యేవమ్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

టాలీవుడ్ బ్యూటిఫుల్ నటి పాయల్ రాజ్ తాజాగా రక్షణ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వీరితో పాటు మరి కొంత మంది నటీమణులు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. కానీ అవి ఏవి కూడా అద్భుతమైన స్థాయిలో విజయాలను అందుకోలేదు. అలా చాలా మంది నటీమణులు ఈ మధ్య కాలంలో పోలీస్ పాత్రలలో నటిస్తున్న ఆ సినిమాల ద్వారా అద్భుతమైన విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>