MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun8510bed1-cfd5-4e6b-b093-d8e0b155339d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun8510bed1-cfd5-4e6b-b093-d8e0b155339d-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ సినిమా అనంతరం ఎన్నో చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు.... దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పుష్ప2 సినిమా కోసం ఎంతోగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. allu arjun{#}Allu Arjun;Allu Sneha;Gangothri;Wife;prabhakar reddy;Manam;TDP;Telugu;India;Andhra Pradesh;YCP;Cinema;mediaటీడీపీ ఎమ్మెల్యేతో బన్నీ, స్నేహ చిందులు?టీడీపీ ఎమ్మెల్యేతో బన్నీ, స్నేహ చిందులు?allu arjun{#}Allu Arjun;Allu Sneha;Gangothri;Wife;prabhakar reddy;Manam;TDP;Telugu;India;Andhra Pradesh;YCP;Cinema;mediaTue, 30 Jul 2024 13:51:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంగోత్రి సినిమాతో తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్సినిమా అనంతరం ఎన్నో చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు.... దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పుష్ప2 సినిమా కోసం ఎంతోగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇదిలా ఉండగా.... అల్లు అర్జున్, తన భార్య స్నేహకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ప్రతి ఒక్క సెలబ్రిటీల ఇంట్లో జరిగే విషయాలు, వారీ ఇంట్లోని సంగతులు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారి పిల్లలతో ఎలా ఉంటారు.... ఖాళీ సమయంలో ఏం చేస్తారు అని సోషల్ మీడియాలో వారు షేర్ చేసుకునే వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో వైసిపి అభ్యర్థికి ఈ జంట ప్రచారం చేసి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.


ఇప్పుడు మళ్లీ అలాంటి పనే చేసి ఈ జంట మళ్లీ వార్తల్లో నిలిచారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు..... టిడిపి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డితో కలిసి స్నేహ రెడ్డి, అల్లు అర్జున్ కలిసి స్టెప్పులేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.


ఈ వీడియోను అల్లు అర్జున్, స్నేహ రెడ్డిల అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మా బన్నీ అన్న, స్నేహ వదినమ్మకు ఎలాంటి పార్టీతో సంబంధం లేదని.... తన అనుకున్న వారికి మాత్రమే వీరు మద్దతు పలుకుతారని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>