MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chinmayibec4dce7-dd45-46a8-acc8-b3fe571d0217-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chinmayibec4dce7-dd45-46a8-acc8-b3fe571d0217-415x250-IndiaHerald.jpgసింగర్ చిన్మయికి ఏమైంది? నెటిజన్లతో కావాలనే బూతులు తిట్టించుకుంటుందా? స్టార్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నిత్యం సోషల్ మీడియాలో ఏదో పని పాట లేనట్టు యమా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధం లేని అనవసర విషయాలపై రియాక్ట్ అవుతుంది. పలు సంఘటనలపై తనదైన శైలిలో పోస్టులు చేస్తూ ఘోరాతి ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది. బహుశా ఇండియాలో ఏ సెలబ్రిటీ కూడా ఈవిడ లాగా తిట్లు తిట్టించుకోరేమో అని అనుకునేలా చేస్తుంది చిన్మయి.తాజాగా, చిన్మయి తన భర్త రాహుల్, కూతురు ప్రవర్తనపై ఓ పోస్ట్ ని పెట్టింది. '' కొన్ని రోజుల క్రిChinmayi{#}Chinmayi;rahul;Rahul Sipligunj;Girl;Husbandసింగర్ చిన్మయికి ఏమైంది? నెటిజన్లతో కావాలనే బూతులు తిట్టించుకుంటుందా?సింగర్ చిన్మయికి ఏమైంది? నెటిజన్లతో కావాలనే బూతులు తిట్టించుకుంటుందా?Chinmayi{#}Chinmayi;rahul;Rahul Sipligunj;Girl;HusbandTue, 30 Jul 2024 15:50:00 GMTస్టార్ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నిత్యం సోషల్ మీడియాలో ఏదో పని పాట లేనట్టు యమా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధం లేని అనవసర విషయాలపై రియాక్ట్ అవుతుంది. పలు సంఘటనలపై తనదైన శైలిలో పోస్టులు చేస్తూ ఘోరాతి ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది. బహుశా ఇండియాలో ఏ సెలబ్రిటీ కూడా ఈవిడ లాగా తిట్లు తిట్టించుకోరేమో అని అనుకునేలా చేస్తుంది చిన్మయి.తాజాగా, చిన్మయి తన భర్త రాహుల్, కూతురు ప్రవర్తనపై ఓ పోస్ట్ ని పెట్టింది. '' కొన్ని రోజుల క్రితం నా రెండేళ్ల కూతుర్ని నా భర్త రాహుల్ హగ్ చేసుకోబోయాడు. కానీ తను మాత్రం వెంటనే నో అని చెప్పింది. దీంతో రాహుల్ నేను నిన్ను హగ్ చేసుకోమని బలవంత పెట్టడం లేదమ్మా.. కానీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టమని నువ్వు గుర్తుంచుకో అని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా నా కూతురిని హగ్ చేసుకోవడానికి దగ్గరకు పోలేదు. అలా అని నేను నా కూతురిని కూడా ఏమాత్రం బలవంతంగా ఒప్పించలేను. నాన్నను హగ్ చేసుకోమని కూడా చెప్పలేను. అది నేను కూడా ఫాలో అవుతాను. ఇక ఆరేళ్ల వయసు ఉన్న అమ్మాయి బుగ్గ గిల్లాలన్నా, టచ్ చేయాలన్నా సరే ఆమె తల్లిదండ్రుల అనుమతిని తీసుకుంటాను'' అని రాసుకొచ్చింది.


ఇక చిన్మయి చేసిన పోస్ట్ నెట్టింట ఓ రేంజ్ లో దుమారం రేపుతోంది. అది చూసిన నెటిజన్లు అనవసర విషయాలని కెలకటమే కాదు తండ్రీ కూతురు బంధాన్ని కూడా తప్పు పడుతున్నావని ఆమె పై ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా పలు పోస్టులతో చిన్మయి తీరుపై చాలా దారుణాతి దారుణంగా కామెంట్స్ చేశారు. ఇక అవన్నీ తట్టుకోలేని ఆమె మళ్ళీ ఇన్‌స్టా వేదికగా రియాక్ట్ అయింది. ''తండ్రి కూతుళ్ళ బంధం అనేది చాలా పవిత్రమైనది. కానీ మీరు దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వెతుకుతూ నన్ను బాగా విమర్శిస్తున్నారు. అసలు నేను రాహుల్‌కి ఏది చెప్పి చేయించలేదు. తనంతట తానుగానే చేశాడు. తర్వాత నా కూతురికి కూడా రాహులే చెప్పాడు. అయితే రాహుల్ అలా చేయడం వల్ల తనపై నాకు గౌరవం పెరిగింది. అతను ఒక గొప్ప ఆల్ఫా మేల్, మీలాంటి షీట్ అసలు కాదు. కొందరు మీమ్ బాయ్స్ ఎప్పుడు నాతో రాహుల్ ఎలా ఉంటున్నాడో టార్చర్ అనుభవిస్తున్నాడు. దీన్ని వదిలేసి డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపో మావా అని వాగుతూ అరుస్తూ కూర్చుంటారు. వాళ్లకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలియదు కానీ మేము మా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాము'' అని వీడియో రిలీజ్ చేసింది.  దీంతో మరోసారి ట్రోల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>