MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood09717400-00d7-4ef3-8ad2-7f8fd703f109-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood09717400-00d7-4ef3-8ad2-7f8fd703f109-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య , ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నారు. ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఏtollywood{#}Balakrishna;lion;Shamshabad;Bobby;NTR;Rajasthan;september;koratala siva;Jr NTR;Hero;Cinema;Heroineబాలయ్య.. ఎన్టీఆర్ ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో తెలుసా..?బాలయ్య.. ఎన్టీఆర్ ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో తెలుసా..?tollywood{#}Balakrishna;lion;Shamshabad;Bobby;NTR;Rajasthan;september;koratala siva;Jr NTR;Hero;Cinema;HeroineTue, 30 Jul 2024 14:48:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇక పోతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతు న్న దేవర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య , ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా రు . ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఏ సన్నివేశాల షూటింగ్ లలో పాల్గొంటున్నారు అనే వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ ప్రస్తుతం రాజస్థాన్ లో NBK 109 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు బాలకృష్ణ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ముద్దుగుమ్మ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం శంషాబాద్ లో దేవర మూవీ కి సంబంధించిన సాంగ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సాంగ్ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు మరి కొంత మంది కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్న ఈ సాంగ్ ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దేవర మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>