PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja-ys-roja-ysrcp-peddi-reddy--peddi-reddy-ramachandra-reddyf8554802-8b9c-43bc-a4a6-8fd28a196446-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja-ys-roja-ysrcp-peddi-reddy--peddi-reddy-ramachandra-reddyf8554802-8b9c-43bc-a4a6-8fd28a196446-415x250-IndiaHerald.jpgపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి బాధితులు అంతా ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కు క్యూ క‌డుతున్న పరిస్థితి. ఆయన అనుచరులం అని చెప్పుకుంటూ గత ఐదేళ్లలో ఎంతోమంది అరాచకాలు చేశారు. తమ భూములను ఎలా లాక్కున్నారో ఒక్కో బాధితుడు చెబుతూ ఉంటే ప్రతి ఒక్కరికి హృదయం తరుక్కుపోతుంది. ప్రభుత్వ శాఖలను అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి అవినీతి చేశారన్న ఆరోపణలపై విచారణ జరగాల్సి ఉంది. అయితే తాము ఎవరిని వదిలిపెట్టడం అని ప్రభుత్వం చెబుతోంది. పెద్దిరెడ్డి సరే మరి మిగroja; ys roja; ysrcp; peddi Reddy ; peddi Reddy ramachandra reddy{#}Roja;Chittoor;Tirupati;Rayalaseema;collector;Nagari;Madanapalli;Yevaru;Lokesh;Lokesh Kanagaraj;CBN;YCP;Government;Ministerపెద్దిరెడ్డి త‌ర్వాత వైసీపీలో నెక్ట్స్ వికెట్ రోజాయేనా ?పెద్దిరెడ్డి త‌ర్వాత వైసీపీలో నెక్ట్స్ వికెట్ రోజాయేనా ?roja; ys roja; ysrcp; peddi Reddy ; peddi Reddy ramachandra reddy{#}Roja;Chittoor;Tirupati;Rayalaseema;collector;Nagari;Madanapalli;Yevaru;Lokesh;Lokesh Kanagaraj;CBN;YCP;Government;MinisterTue, 30 Jul 2024 13:04:00 GMTపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి బాధితులు అంతా ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కు క్యూ క‌డుతున్న పరిస్థితి. ఆయన అనుచరులం అని చెప్పుకుంటూ గత ఐదేళ్లలో ఎంతోమంది అరాచకాలు చేశారు. తమ భూములను ఎలా లాక్కున్నారో ఒక్కో బాధితుడు చెబుతూ ఉంటే ప్రతి ఒక్కరికి హృదయం తరుక్కుపోతుంది. ప్రభుత్వ శాఖలను అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి అవినీతి చేశారన్న ఆరోపణలపై విచారణ జరగాల్సి ఉంది. అయితే తాము ఎవరిని వదిలిపెట్టడం అని ప్రభుత్వం చెబుతోంది. పెద్దిరెడ్డి సరే మరి మిగిలిన మాజీల సంగతేంటి ఇప్పుడు ఇతర జిల్లాల్లో ఉన్న వైసీపీ నేత‌ల బాధితుల బాధను ఎవరు తీరుస్తారో అనేదే ప్రశ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.


ఇక ఉత్తరాంధ్ర‌ నుంచి రాయలసీమ వరకు ప్రతి చోట ఇలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు ... అప్పుడు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్న ఎంతోమంది ఎన్నో అరాచకాలు చేసి ఎంతో ప్రజలను నా ఇబ్బందులకు గురి చేశారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి తర్వాత మాజీ మంత్రి ... నగరి ఎమ్మెల్యే రోజాను కూడా కచ్చితంగా టార్గెట్ చేస్తారని అంటున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు అటు నగరి నియోజకవర్గంలోనూ ఆమె శాఖలోనూ లెక్కకు మిక్కిలిగా అవినీతి జరిగిందని సమాచారం.


రోజా అయితే ఏకంగా వడ్డీ కాసులవాడైన తిరుమల వెంకన్న కే శతకోపం పెట్టారన్న విమర్శలు కూడా ఉన్నాయి.. అవన్నీ లెక్క తేడాల్సిందే అన్న డిమాండ్ ఇప్పుడు ఊపొందుకుంటుంది. మరి ముఖ్యంగా రోజా చేసిన అవినీతికి అంతూపంతూ లేకుండా పోయింది అని.. కచ్చితంగా ఆమె అధికారంలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో పవన్ - చంద్రబాబు - లోకేష్ పై ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఆమెను కచ్చితంగా టార్గెట్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>